చికెన్ బాగా లాగిస్తున్నారా? అయితే, ఇది ముందు తెలుసుకోండి
Prasanna Yadla
28 september 2026
Pic credit - Pinterest
చికెన్‌ను మరి ఎక్కువగా తింటే వేడి చేసే అవకాశం ఉంది ఇది మీ రోజువారీ కేలరీలు, ఇంకా కొవ్వు శాతం పెరిగే అవకాశం ఉంది.
చికెన్‌ను
ఇంకా మీరు డీప్‌ఫ్రైడ్ చికెన్ తినడం కంటే ఉడకబెట్టి కొద్దిగా నూనెతో వండిన చికెన్‌ను తీసుకోవడం మంచిది.
డీప్‌ఫ్రైడ్ చికెన్
మీరు ఈ చికెన్‌ను మొత్తంగా ఉడికించిన తరవాత తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది
ఫుడ్ పాయిజనింగ్
పచ్చి చికెన్‌ను కట్ చేసిన కత్తి, కటింగ్ బోర్డును వేరే వాటికీ అస్సలు వాడకూడదు అనారోగ్య సమస్యలు వస్తాయి
అనారోగ్య సమస్యలు
ఇంకా ప్రాసెస్డ్ చికెన్, అధిక ఉప్పు కలిగిన చికెన్ కూరలను ఎక్కువగా తినడం అంత మంచిది కాదు
ప్రాసెస్డ్ చికెన్
ఇంకా చికెన్‌తో పాటు వేరే కూరగాయలు, ఆకుకూరలు వంటి ఫైబర్ ఉన్న ఫుడ్స్ ను కూడా తీసుకోవాలి.
కూరగాయలు
ఇంకా చికెన్ తిన్నప్పుడల్లా మీకు గ్యాస్, ఇంకా కడుపు ఉబ్బరం సమస్యలు వస్తుంటే వీటిని ఎక్కువగా తినకూడదు
కడుపు ఉబ్బరం
ఇంకా చర్మంతో ఉన్న చికెన్ ను కూడా ఎక్కువగా తినొద్దు.. ఎందుకంటే దీనిలో కొవ్వు అధికంగా ఉంటుంది
చర్మంతో ఉన్న చికెన్
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..