ఐరన్ లోపం ఉన్నవారు ఈ మాంసం ముక్కలు రెండు తింటే చాలు
Prasanna Yadla
19 August 2026
Pic credit - Pinterest
ఈ గోంగూరలో ఐరన్‌తో పాటు విటమిన్ C కూడా దొరుకుతుంది
విటమిన్ C
ఇంకా ఇది మొక్కల నుంచి నేరుగా వస్తుంది కాబట్టి ఐరన్ ను కూడా ఇది పెంచుతుంది
ఐరన్ ను కూడా
కాబట్టి, మీరు దీనిని చికెన్ లో తీసుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా నాణ్యమైన ప్రోటీన్ కూడా దొరుకుతుంది
నాణ్యమైన ప్రోటీన్
ఈ గోంగూర–చికెన్ కలిపి తింటే మీ శరీరానికి ఐరన్, ప్రోటీన్ కూడా అందుతుంది
ఐరన్, ప్రోటీన్
ఈ గోంగూరలో ఉండే విటమిన్ C భోజనంలో ఐరన్ ను కూడా ఇది పెంచుతుంది
విటమిన్ C
ఇంకా ఐరన్ లోపం ఉన్నవారు ఈ గోంగూరతో పాటు పప్పులు, ఆకుకూరలు, గుడ్లు వంటి వాటిని కూడా తీసుకుని తినొచ్చు
ఐరన్ లోపం ఉన్నవారు
గోంగూర చికెన్ తినడం వల్ల ఐరన్ లోపం సమస్య కూడా పూర్తిగా తగ్గుతుంది
ఐరన్ లోపం
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)