AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ.. పోలీసులకు కరోనా సోకితే.. తక్షణమే రూ. లక్ష అడ్వాన్స్..

కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ వైరస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న పోలీసు సిబ్బందిలో మరింత ఆత్మస్థైర్యం నింపేలా మహారాష్ట్ర పోలీస్ శాఖ

అక్కడ.. పోలీసులకు కరోనా సోకితే.. తక్షణమే రూ. లక్ష అడ్వాన్స్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 21, 2020 | 7:26 PM

Share

కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ వైరస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న పోలీసు సిబ్బందిలో మరింత ఆత్మస్థైర్యం నింపేలా మహారాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. పోలీసు సిబ్బందిలో ఎవరైనా కరోనా బారిన పడితే… వారి చికిత్స కోసం తక్షణమే రూ.1 లక్ష సాయం అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర అదనపు డీజీపీ (అడ్మినిష్ట్రేషన్) సంజయ్ కుమార్ సింఘాల్ ఉత్వర్వులు జారీ చేశారు.

మరోవైపు.. యూనిట్ కమాండర్లతో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా రాష్ట్ర డీజీపీ సుబోధ్ కుమార్ ఇప్పటికే దీనిపై మౌఖిక ఆదేశాలు జారీచేశారు. మహారాష్ట్రలో ఎనిమిది మంది అధికారులు సహా ఇప్పటి వరకు 37 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వీరిలో అత్యధికంగా ముంబై నుంచే కొవిడ్-19కు గురైనట్టు గుర్తించారు. లాక్‌డౌన్‌లో విధి నిర్వహణ సందర్భంగా కరోనా సోకిన వారి నుంచి పోలీసు సిబ్బంది వైరస్ బారిన పడినట్టు అనుమానిస్తున్నారు.

Follow Us
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
పోలీస్ స్టేషన్‌లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
పోలీస్ స్టేషన్‌లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తుకు సంకేతమా?
తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తుకు సంకేతమా?
ఐపీఎల్ పై యుద్ధ నీడలు..గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ ?
ఐపీఎల్ పై యుద్ధ నీడలు..గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ ?
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా?
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా?