ఏపీ: కరోనా తగ్గుముఖం.. భారీగా పెరుగుతోన్న రికవరీలు..

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,905 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,17,679కి చేరింది.

ఏపీ: కరోనా తగ్గుముఖం.. భారీగా పెరుగుతోన్న రికవరీలు..
Follow us

|

Updated on: Oct 29, 2020 | 6:57 PM

Coronavirus Positive Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,905 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,17,679కి చేరింది. ఇందులో 26,268 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,84,752 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 16 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,659కు చేరుకుంది. ఇక నిన్న 3,243 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 221, చిత్తూరు 259, తూర్పుగోదావరి 414, గుంటూరు 359, కడప 191, కృష్ణా 361, కర్నూలు 25, నెల్లూరు 96, ప్రకాశం 206, శ్రీకాకుళం 90, విశాఖపట్నం 119, విజయనగరం 70, పశ్చిమ గోదావరి 494 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,968కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 776 మంది కరోనాతో మరణించారు.

Latest Articles
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాంః అమిత్ షా
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాంః అమిత్ షా
TS TET 2024 అభ్యర్ధులకు అలర్ట్.. పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు
TS TET 2024 అభ్యర్ధులకు అలర్ట్.. పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు
వీడియో కాన్ఫరెన్సింగ్‌తో క్రికెట్ కోచింగ్ ఏంటి కిర్‌స్టన్ తాతా..
వీడియో కాన్ఫరెన్సింగ్‌తో క్రికెట్ కోచింగ్ ఏంటి కిర్‌స్టన్ తాతా..
అందం ఈ వయ్యారిని మనువాడిందేమో.. ఈమెను హత్తుకొని తేరుగుతుంది..
అందం ఈ వయ్యారిని మనువాడిందేమో.. ఈమెను హత్తుకొని తేరుగుతుంది..
IPL 2024: ఇలా జరిగితేనే ప్లేఆఫ్స్‌కు బెంగళూరు..
IPL 2024: ఇలా జరిగితేనే ప్లేఆఫ్స్‌కు బెంగళూరు..
బాబోయ్ పులి...పట్టపగలు రోడ్ల వెంట పరిగెడుతూ ప్రజల్ని హడలెత్తిస్తూ
బాబోయ్ పులి...పట్టపగలు రోడ్ల వెంట పరిగెడుతూ ప్రజల్ని హడలెత్తిస్తూ
మరో 2 రోజుల్లో ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల
మరో 2 రోజుల్లో ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల
ఏటీఎం నుంచి చిరిగిన, పాత నోట్లు వచ్చాయా? నో టెన్షన్‌..
ఏటీఎం నుంచి చిరిగిన, పాత నోట్లు వచ్చాయా? నో టెన్షన్‌..
నిబంధనలు జనానికేనా? అధికారులకు పట్టవా.. ఇదెక్కడి న్యాయం..?
నిబంధనలు జనానికేనా? అధికారులకు పట్టవా.. ఇదెక్కడి న్యాయం..?
హీట్ పెంచుతున్న నిజామాబాద్ పాలిటిక్స్.. పేలుతున్న మాటల తూటాలు
హీట్ పెంచుతున్న నిజామాబాద్ పాలిటిక్స్.. పేలుతున్న మాటల తూటాలు