క‌రోనా ఇండియా లేటెస్ట్ అప్ డేట్స్: 1147కు పెరిగిన కరోనా మరణాలు

క‌రోనా ఇండియా లేటెస్ట్ అప్ డేట్స్: 1147కు పెరిగిన కరోనా మరణాలు

దేశంలో కరోనావైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతుంది. లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న‌ప్ప‌టికి కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 73 మంది ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ వ‌ల్ల‌ ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1993 మంది వైరస్ సోకింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వివ‌రాలు వెల్లడించింది. మొత్తం కేసులు: 35043 యాక్టివ్ కేసులు: 25007 చనిపోయిన‌వారు: 1147 కోలుకున్నవారు: 8889

Ram Naramaneni

|

May 01, 2020 | 9:07 AM

దేశంలో కరోనావైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతుంది. లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న‌ప్ప‌టికి కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 73 మంది ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ వ‌ల్ల‌ ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1993 మంది వైరస్ సోకింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వివ‌రాలు వెల్లడించింది.

మొత్తం కేసులు: 35043 యాక్టివ్ కేసులు: 25007 చనిపోయిన‌వారు: 1147 కోలుకున్నవారు: 8889

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu