కోయంబత్తూర్‌లో కరోనా కలకలం.. ఒక్క అయ్యప్పనగర్‌లోనే..

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే 7లక్షల వరకు కరోనా బాధితులను దేశవ్యాప్తంగా గుర్తించారు. ఈ క్రమంలో తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. సోమవారం ఒక్కరోజే ఈ జిల్లాలో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జిల్లావాసుల్లో ఆందోళన కలిగించింది. సెల్వపురంలోని అయ్యప్పనగర్‌లోనే 34 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. మరోవైపు.. సెల్వపురంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. […]

కోయంబత్తూర్‌లో కరోనా కలకలం.. ఒక్క అయ్యప్పనగర్‌లోనే..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 07, 2020 | 4:11 AM

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే 7లక్షల వరకు కరోనా బాధితులను దేశవ్యాప్తంగా గుర్తించారు. ఈ క్రమంలో తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. సోమవారం ఒక్కరోజే ఈ జిల్లాలో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జిల్లావాసుల్లో ఆందోళన కలిగించింది. సెల్వపురంలోని అయ్యప్పనగర్‌లోనే 34 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.

మరోవైపు.. సెల్వపురంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో డోర్ టూ డోర్ సర్వే చేసి కరోనా లక్షణాలున్న వారిని క్వారంటైన్‌కు తరలించనున్నారు. అయితే.. ఈ ప్రాంతంలో లక్షణాలు లేని వారికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయ్యప్పనగర్‌లో ఇప్పటివరకూ 114 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. కోయంబత్తూర్ జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 802కు చేరింది.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!