AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవికి మరో డ్రీమ్ రోల్.. ఈ సారి అది చరణ్‌ కే..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఇది చిరంజీవికి డ్రీమ్ రోల్ అని చాలామంది అంటున్నా.. మెగా ఫ్యాన్స్ మాత్రం ఆయన డ్రీమ్ రోల్ ఇంకా మిగిలి ఉందని అంటున్నారు. మెగాస్టార్‌ చాలాకాలంగా భగత్ సింగ్ పాత్రలో నటించాలని […]

చిరంజీవికి మరో డ్రీమ్ రోల్.. ఈ సారి అది చరణ్‌ కే..!
Ravi Kiran
|

Updated on: Oct 02, 2019 | 7:00 PM

Share

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఇది చిరంజీవికి డ్రీమ్ రోల్ అని చాలామంది అంటున్నా.. మెగా ఫ్యాన్స్ మాత్రం ఆయన డ్రీమ్ రోల్ ఇంకా మిగిలి ఉందని అంటున్నారు. మెగాస్టార్‌ చాలాకాలంగా భగత్ సింగ్ పాత్రలో నటించాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ‘సైరా’ ప్రమోషన్స్‌లో బహిర్గతం చేశారు.

ఇటీవల ‘సైరా’ ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని’ తెలిపారు. చరణ్ తన డ్రీమ్ రోల్‌ని నెరవేర్చాడని చెప్పుకొచ్చారు. ఇక ఇదే తరుణంలో తనకు మరో డ్రీమ్ రోల్ ఉందని చెప్పారు. భగత్ సింగ్ పాత్రలో నటించాలని తనకు ఎప్పటినుంచో ఆసక్తి ఉందని.. అయితే అలాంటి పాత్రలు చేయలేకపోవచ్చని అన్నారు. కానీ తాను చేయాలనుకున్న భగత్ సింగ్ పాత్రను రామ్ చరణ్ చేస్తే చూడాలని ఆశగా ఉందని చిరంజీవి తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.

మరోవైపు ‘సైరా’ సినిమా గురించి మాట్లాడితే.. ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దాడని చెప్పొచ్చు. తన తండ్రి కల నెరవేర్చడానికి రామ్ చరణ్ పడిన కృషి అమోఘం. అంతేకాక ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు జీవించేశారు. ముఖ్యంగా పోరాట సన్నివేశాలు ఒళ్ళు గగ్గుర్పొడిచేలా ఉన్నాయి. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ‘సైరా’తో చిరంజీవి, రామ్ చరణ్‌లు తెలుగు సినిమా ఖ్యాతి గొప్పతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు.

Follow Us
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
పచ్చి మిర్చి బజ్జీని తలదన్నే వామాకుల పకోడీ.. తింటే ఆ సమస్య మటాష్
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ ఇవే..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
ప్రకృతి రహస్యం.. నీటిపై పరిగెత్తే ఏకైక జీవి.. దీన్ని గురించి..
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
తన జీతం కోసం వరల్డ్ కప్ ఫైనల్ హీరో సోషల్ మీడియాలో పోరాటం
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు.. ఒకేసారి రూ.2 వేలు..
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
గ్యాస్ లేదని టెన్షన్ వద్దు.. జస్ట్‌ 5 మినిషాల్లో అదరిపోయే
పోలీస్ స్టేషన్‌లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
పోలీస్ స్టేషన్‌లోనే పొల్లు పొల్లు కొట్టుకున్నారు మావ.. వీడియో
తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తుకు సంకేతమా?
తీరంలో కొట్టుకొచ్చిన డూమ్స్‌డే చేపలు.. భారీ విపత్తుకు సంకేతమా?
ఐపీఎల్ పై యుద్ధ నీడలు..గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ ?
ఐపీఎల్ పై యుద్ధ నీడలు..గ్యాస్ కొరతతో క్రికెట్ పండుగకు బ్రేక్ ?
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా?
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతున్నారా?