మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా.. తెలుసుకోండిలా..!

కరోనాతో ప్రజలంతా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఫోన్, ఈ–మెయిల్, క్యూఆర్‌ కోడ్స్, ఓటీపీ హ్యాక్‌.. ఇలా పలురకాల దారుల్లో మోసాలు జరుగుతున్నాయి

మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా.. తెలుసుకోండిలా..!
Follow us

| Edited By:

Updated on: Jun 08, 2020 | 10:30 AM

కరోనాతో ప్రజలంతా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఫోన్, ఈ–మెయిల్, క్యూఆర్‌ కోడ్స్, ఓటీపీ హ్యాక్‌.. ఇలా పలురకాల దారుల్లో మోసాలు చేస్తున్నారు. హ్యాక్ చేస్తూ వేలకు వేల డబ్బులను దోచేస్తున్నారు. లాక్‌డౌన్ వేళ ఈ కేసులు మరిన్ని ఎక్కువవుతున్నాయి. అందులో కొందరు బాధితులు అసలు తమకు‌ ఓటీపీ రాలేదని, అయినా  ఖాతాలు ఖాళీ అయ్యాయని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే మనం వాడే ఫోన్‌ని ఎలా హ్యాక్‌ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అసలు మన ఫోన్‌ హ్యాక్‌ అయ్యిందా..? అవలేదా..? ఒకవేళ అయ్యింటే మళ్లీ ఎలా కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి..? వంటి అంశాలు మీ కోసం.

1. #21# ఈ కోడ్‌ ఎంటర్‌ చేసి డయల్‌ చేస్తే మీ ఫోన్‌ కాల్‌ ఫార్వర్డ్‌ అవుతుందా? కాల్‌ డైవర్షన్‌ జరుగుతుందా వంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఈ నంబర్‌ని డయల్‌ చేసిన కొన్ని సెకన్లలో స్క్రీన్‌పై ఫ్లాష్‌ మెసేజ్‌ వస్తుంది. అక్కడ కనిపించే డైలాగ్‌ బాక్స్‌లో మన సమాచారం తెలుసుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఫార్వడింగ్‌ అని వస్తే మీ మొబైల్‌ హ్యాక్‌ అయిపోయినట్లే.

2.ఇక ఫార్వడింగ్‌ అని వస్తే #62# కోడ్‌ని‌ డయల్‌ చేయాలి. ఈ కోడ్‌ని రిపీటెడ్‌గా మూడుసార్లు చేస్తే కాల్స్, మెసేజ్‌లు ఏమైనా ఫార్వడింగ్‌ ఆగిపోతాయి.

3. ఇక #002# ఈ కోడ్‌ని డయల్‌ చేస్తే మన ఫోన్‌ నుంచి కాల్స్ ఎప్పటికీ ‌ ఫార్వర్డ్‌ అవ్వవు. సిమ్‌ని అప్పుడప్పుడు వాడే వారు, రోమింగ్‌లో వేరే ఫోన్‌ నంబరు వాడే వారికి ఈ కోడ్‌ ఉపయోగపడుతుంది. అంతేకాదు ఏమైనా కాల్‌ ఫార్వడింగ్‌ ఉంటే అవన్నీ ఎరేజ్ అవుతాయి. ఇంకెందుకు ఆలస్యం మీ ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో వెంటనే తెలుసుకోండి.

Read This Story Also: ‘ఆచార్య’లో చెర్రీ పాత్రపై కొనసాగుతున్న డైలమా..!

ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు