సూపర్ స్టార్ కృష్ణకు.. చంద్రబాబు, బాలయ్య పరామర్శ

తన సతీమణి విజయ నిర్శల మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయింది సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం. ఇవాళ మధ్యాహ్నం ఆయన కుటుంబాన్ని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. విజయనిర్మల చిత్రపటానికి నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ ఉన్నారు. విజయ నిర్శల అంతి సంస్కారాలకు హాజరుకాలేక పోయిన చంద్రబాబు.. ఇవాళ కృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు.

Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 30, 2019 | 2:38 PM