AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొగ్గు స్కామ్ కేసు, మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కి బెయిల్ మంజూరు

ఝార్ఖండ్ లో   నాడు  జరిగిన బొగ్గు కుంభకోణం కేసులో దోషి, మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  లక్ష రూపాయల పూచీకత్తుతో ఇతనితో బాటు మరో ఇద్దరు  మాజీ అధికారులకు కూడా బెయిల్ లభించింది. హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీరికి వచ్ఛేనెల 25 వరకు కోర్టు గడువునిచ్చింది. 1999లో వాజ్ పేయి ప్రభుత్వంలో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్న దిలీప్ రే…గిరిధ్ జిల్లాల్లో జరిగిన బొగ్గు కేటాయింపుల్లో […]

బొగ్గు స్కామ్ కేసు, మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కి బెయిల్ మంజూరు
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 26, 2020 | 3:24 PM

Share

ఝార్ఖండ్ లో   నాడు  జరిగిన బొగ్గు కుంభకోణం కేసులో దోషి, మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే కి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  లక్ష రూపాయల పూచీకత్తుతో ఇతనితో బాటు మరో ఇద్దరు  మాజీ అధికారులకు కూడా బెయిల్ లభించింది. హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీరికి వచ్ఛేనెల 25 వరకు కోర్టు గడువునిచ్చింది. 1999లో వాజ్ పేయి ప్రభుత్వంలో బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్న దిలీప్ రే…గిరిధ్ జిల్లాల్లో జరిగిన బొగ్గు కేటాయింపుల్లో పలు అవకతవకలకు పాల్పడినట్టు సీబీఐ అభియోగం మోపింది.  మొదట ఈ కేసులో ఈయనకు కోర్టు… మూడేళ్ళ జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధించింది. అయితే మధ్యాహ్నానికి సీన్ మారింది.  తమ వయస్సు రీత్యా తమకు బెయిల్ ఇవ్వాలని ఈ దోషులు కోర్టును కోరారు.

Follow Us
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...