AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Australia 2020 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ.. పాండే, ష‌మి, జ‌డేజా మిస్..

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఆరోన్ ఫించ్ లేక‌పోవ‌డంతో ఆస్ట్రేలియాకు మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. తొలి టీ20 ఆడిన మ‌నీష్...

India vs Australia 2020 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ.. పాండే, ష‌మి, జ‌డేజా మిస్..
Sanjay Kasula
|

Updated on: Dec 06, 2020 | 1:36 PM

Share

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఆరోన్ ఫించ్ లేక‌పోవ‌డంతో ఆస్ట్రేలియాకు మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. తొలి టీ20 ఆడిన మ‌నీష్ పాండే, మ‌హ్మ‌ద్ ష‌మి, ర‌వీంద్ర జ‌డేజా ఈ మ్యాచ్‌లో ఆడ‌టం లేదు. అటు ఆసీస్ టీమ్‌లో తొలి టీ20 ఆడిన ఫించ్‌, స్టార్క్ ఈ మ్యాచ్‌కు దూర‌మ‌య్యారు. టాప్ ఫామ్‌లో ఉన్న హేజిల్‌వుడ్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడ‌టం లేదు. ఈ ముగ్గురి స్థానంలో స్టాయినిస్‌, సామ్స్‌, ఆండ్రూ టై టీమ్‌లోకి వ‌చ్చారు.

భారత్ జట్టు సభ్యులు : ధావన్‌, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), సంజు శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్ పాండ్య, సుందర్‌, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌, చాహల్, శార్దూల్‌

ఆస్ట్రేలియా జట్టు సభ్యులు : షార్ట్‌, స్టాయినిస్‌, స్టీవ్‌ స్మిత్‌, హెన్రిక్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మాథ్యూ వేడ్‌ (కెప్టెన్‌), డేనియల్ సామ్స్‌, అబాట్‌, ఆండ్రూ టై, స్వెప్సన్‌, జంపా

Follow Us
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే
హైదరాబాద్ వాసులకు మరో సూపర్ గుడ్ న్యూస్
హైదరాబాద్ వాసులకు మరో సూపర్ గుడ్ న్యూస్
సరిహద్దులు లేని ప్రేమ.. సిసిటివి కెమెరా వారధిగా పలకరిపులు
సరిహద్దులు లేని ప్రేమ.. సిసిటివి కెమెరా వారధిగా పలకరిపులు
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..