చంద్రబాబు డబ్బులతో రాజకీయం చేస్తున్నారు: జీవీఎల్
బీజేపీ పూర్తి మెజార్టీ సాధించి మరోసారి మోదీ సారధ్యంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఏపీలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేదన్నారు. చంద్రబాబు డబ్బులతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ 15వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. పోలీస్ వాహనాల్లోనూ, హెలీకాఫ్టర్లలోనూ డబ్బులను తరలిస్తున్నారని విమర్శించారు. మోదీని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదన్నారాయన. కడప జిల్లాలో టీడీపీకి ఒక్కసీటు కూడా […]

బీజేపీ పూర్తి మెజార్టీ సాధించి మరోసారి మోదీ సారధ్యంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఏపీలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేదన్నారు. చంద్రబాబు డబ్బులతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ 15వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. పోలీస్ వాహనాల్లోనూ, హెలీకాఫ్టర్లలోనూ డబ్బులను తరలిస్తున్నారని విమర్శించారు. మోదీని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదన్నారాయన. కడప జిల్లాలో టీడీపీకి ఒక్కసీటు కూడా రాదన్నారు జీవీఎల్ నరసింహారావు.



