AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ మంత్రి చెంగారెడ్డికి కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు

మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చెంగారెడ్డికి ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్‌కు మద్దతుగా ఆయన బహిరంగంగా ప్రచారం చేస్తుండటంతో కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఈ చర్య తీసుకుంది. ఈ విషయంలో ఆయన కుమార్తె ఇందిరకు కూడా నోటీసులు పంపారు. కాగా తన కుమార్తెకు నగరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెంగారెడ్డి కోరగా.. అందుకు అధిష్టానం తిరస్కరించింది. దీంతో ఆగ్రహించిన చెంగారెడ్డి టీడీపీకి ఓటేయండి […]

మాజీ మంత్రి చెంగారెడ్డికి కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 09, 2019 | 1:17 PM

Share

మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చెంగారెడ్డికి ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్‌కు మద్దతుగా ఆయన బహిరంగంగా ప్రచారం చేస్తుండటంతో కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఈ చర్య తీసుకుంది. ఈ విషయంలో ఆయన కుమార్తె ఇందిరకు కూడా నోటీసులు పంపారు. కాగా తన కుమార్తెకు నగరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెంగారెడ్డి కోరగా.. అందుకు అధిష్టానం తిరస్కరించింది. దీంతో ఆగ్రహించిన చెంగారెడ్డి టీడీపీకి ఓటేయండి అంటూ బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు.

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!