Bigg Boss 4 : అఖిల్ గురించి అసలు విషయం బయటపెట్టిన మోనాల్.. బిగ్ బాస్ హౌస్‌లోకి రాకముందే..

బిగ్ బాస్ సీజన్ 4.. మొదట్లో చప్పగా సాగిన ఈ షో ఇప్పుడు రసవత్తరంగా మారింది. మరి కొద్దిరోజుల్లో ఈ సీజన్ కు శుభం కార్డు పడనుంది.

Bigg Boss 4 : అఖిల్ గురించి అసలు విషయం బయటపెట్టిన మోనాల్.. బిగ్ బాస్ హౌస్‌లోకి రాకముందే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 13, 2020 | 12:06 PM

బిగ్ బాస్ సీజన్ 4.. మొదట్లో చప్పగా సాగిన ఈ షో ఇప్పుడు రసవత్తరంగా మారింది. మరి కొద్దిరోజుల్లో ఈ సీజన్ కు శుభం కార్డు పడనుంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో అఖిల్ ఫైనల్ కు వెళ్ళిపోయాడు. ఇక మిగిలిన వారిని ఎంపిక చేయడానికి రకరకాల టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. శనివారం జరిగిన ఎపిసోడ్ లో సోహెల్ ను ఫైనల్ కు వెళ్లాడని నాగార్జున ప్రకటించారు. అయితే శనివారం జరిగిన టాస్క్ లో భాగంగా ఇంటిసభ్యులందరిని మిగిలినవారి గురించి వారి అభిప్రాయాలను అడిగి తెలుస్తుకున్నాడు నాగ్.

కంటెస్టెంట్స్ ముందు ఒక బోర్డు పెట్టి మీకు నచ్చిన ముగ్గురి నచ్చని ఇద్దరి ఫోటోలను ఆబోర్డ్ లో పెట్టమని చెప్పాడు నాగ్. దాంతో అందరు తమకు నచ్చిన వారి ఫోటోలను నచ్చని వారి ఫోటోలను బోర్డు పై ఉంచారు. అంతేకాదు, మొదట్లో ఆయా కంటెస్టెంట్ గురించి ఏమనుకున్నారు? ఇప్పుడేమనుకుంటున్నారు? అనేది చెప్పమన్నాడు.ఈ టాస్క్ లో మోనాల్ నచ్చినవారు   అఖిల్, హారిక, సోహెల్.. నచ్చనివారు  అభిజీత్, అరియానా అని తెలిపింది.

ఇక అఖిల్ గురించి ప్రస్తావిస్తూ.. అఖిల్ చాలా మంచివాడు. అఖిల్ ఇంట్లోకి రాగానే చాలా యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి అనుకున్నా..మొదట్లో అందరితో ఎక్కువగా కలిసేవాడు కాదు అని చెప్పుకొచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందే అఖిల్  ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ను చెక్ చేసానని అప్పుడే ఇంప్రెస్ అయ్యానని, ఎంతైనా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ కదా అంటూ చెప్పుకొచ్చింది మోనాల్. ఇక ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లో అభిజీత్ తో మొదట్లో చట్టపట్టాలేసుకు తిరిగింది. ఆతర్వాత అభికి దూరంగా ఉంటూ అఖిల్ కు దగ్గరయింది ఈ గుజరాతీ భామ. ఇప్పుడు ఇలా హౌస్ లోకి రాకముందే అఖిల్ ప్రొఫైల్ చెక్ చేశా అని చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యరు.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!