బిగ్ బాస్3లో శ్రీముఖి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే.. షాక్ అవుతారు..!
పటాస్ ద్వారా పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్‌లోనూ అదే హంగామా కొనసాగిస్తోంది. గేమ్ ని చాలా జాగ్రత్తగా ఆడుతోంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఉన్న ఇంటి సభ్యుల్లో ఎక్కువగా పాపులారిటీ ఉన్నది శ్రీముఖికే. ప్రస్తుతం ఆమె చేసే రచ్చతోనే బిగ్ బాస్‌లో సందడి నెలకొంది. అయితే తాజాగా బిగ్ బాస్ కోసం శ్రీముఖి తీసుకున్న రెమ్యునరేషన్ పై గాసిప్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక సౌత్ స్టార్ హీరోయిన్ అందుకునే పారితోషికాన్ని శ్రీముఖికి ఆఫర్ చేసినట్లుగా గుసగుసలు […]

పటాస్ ద్వారా పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్‌లోనూ అదే హంగామా కొనసాగిస్తోంది. గేమ్ ని చాలా జాగ్రత్తగా ఆడుతోంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో ఉన్న ఇంటి సభ్యుల్లో ఎక్కువగా పాపులారిటీ ఉన్నది శ్రీముఖికే. ప్రస్తుతం ఆమె చేసే రచ్చతోనే బిగ్ బాస్‌లో సందడి నెలకొంది. అయితే తాజాగా బిగ్ బాస్ కోసం శ్రీముఖి తీసుకున్న రెమ్యునరేషన్ పై గాసిప్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక సౌత్ స్టార్ హీరోయిన్ అందుకునే పారితోషికాన్ని శ్రీముఖికి ఆఫర్ చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఇంట్లో ఉండే ప్రతిరోజుకి శ్రీముఖికి ఏకంగా 3 లక్షలు ఇచ్చేందుకు.. ఆ టీం ఒప్పందం చేసుకుందని ప్రచారం జరుగుతోంది. ఇంతటి భారీ పారితోషికం ఆఫర్ చేయడం వల్లే.. పటాస్ లాంటి సూపర్ హిట్ షోని వదిలిపెట్టుకుని మరి శ్రీముఖి బిగ్ బాస్ లోకి శ్రీముఖి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజమే అయితే శ్రీముఖి పంట పండినట్లే అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.



