AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంక్ ఖాతాదారుల‌కు గుడ్ న్యూస్!

ఇక ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు కనిపించకపోవచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంక్ ఏటీఎం వినియోగదారులకు తీపికబురు అందించింది. బ్యాంకులు వాటి ఏటీఎంలను డబ్బులతో నింపకపోతే ఇక పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్‌బీఐ ఈమేరకు బ్యాంకులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. బ్యాంకులు మూడు గంటల కన్నా ఎక్కువసేపు ఏటీఎంలను ఖాళీగా ఉంచరాదు. ఇలా జరిగితే సంబంధిత బ్యాంకులు జరిమానాలు చెల్లించాల్సిందే. చిన్న పట్టణాలు ఏటీఎంలలో డబ్బులు లేకపోవడం ఎక్కువగా చూస్తుంటాం. బ్యాంకులు ఏకంగా కొన్ని […]

బ్యాంక్ ఖాతాదారుల‌కు గుడ్ న్యూస్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 15, 2019 | 6:29 PM

Share

ఇక ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు కనిపించకపోవచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంక్ ఏటీఎం వినియోగదారులకు తీపికబురు అందించింది. బ్యాంకులు వాటి ఏటీఎంలను డబ్బులతో నింపకపోతే ఇక పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్‌బీఐ ఈమేరకు బ్యాంకులను హెచ్చరించినట్లు తెలుస్తోంది.

బ్యాంకులు మూడు గంటల కన్నా ఎక్కువసేపు ఏటీఎంలను ఖాళీగా ఉంచరాదు. ఇలా జరిగితే సంబంధిత బ్యాంకులు జరిమానాలు చెల్లించాల్సిందే. చిన్న పట్టణాలు ఏటీఎంలలో డబ్బులు లేకపోవడం ఎక్కువగా చూస్తుంటాం. బ్యాంకులు ఏకంగా కొన్ని రోజుల పాటు వీటిని డబ్బులతో నింపవు. సాధారణంగా ఏటీఎంలలో సెన్సార్లు ఉంటాయి. ఇవి డబ్బులు ఏ రేంజ్‌లో ఉన్నాయో బ్యాంకులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాయి. కాగా ఆర్‌బీఐ ఇటీవలే ఏటీఎం లావాదేవీలు, చార్జీలపై కమిటీ ఏర్పాటు చేసిన విషయం విదితమే.

ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ప్యాకేజ్‌ ట్యాంపరింగ్‌కు గురైందని తెలుసుకోవచ్చా
ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ప్యాకేజ్‌ ట్యాంపరింగ్‌కు గురైందని తెలుసుకోవచ్చా
VARANASI: "నట దాహార్తిని తీర్చుతోంది" అంటున్న పాపులర్​ యాక్టర్
VARANASI:
IPL క్రికెట్ లో భారీగా సంపాదిస్తున్న హీరోయిన్..
IPL క్రికెట్ లో భారీగా సంపాదిస్తున్న హీరోయిన్..
ఈ స్టార్ హీరో డైలీ షెడ్యూల్ వింటే షాక్ అవ్వాల్సిందే!
ఈ స్టార్ హీరో డైలీ షెడ్యూల్ వింటే షాక్ అవ్వాల్సిందే!
ఉదయం vs సాయంత్రం: ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్..?
ఉదయం vs సాయంత్రం: ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్..?
టైరు పేలి అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు.. 9మంది మృత్యువాత
టైరు పేలి అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు.. 9మంది మృత్యువాత
చిన్న ట్రిక్‌తో సైకాలజిస్టులను కూడా ఫిదా చేసిన హీరోయిన్ అనుష్క
చిన్న ట్రిక్‌తో సైకాలజిస్టులను కూడా ఫిదా చేసిన హీరోయిన్ అనుష్క
ముగ్గురు అక్కాచెల్లెళ్లతో మహేష్ బాబు.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్
ముగ్గురు అక్కాచెల్లెళ్లతో మహేష్ బాబు.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్
అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు!
అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు!
ఫిట్‌నెస్ స్పెషల్ వర్కౌట్ సీక్రెట్ చెప్పేసిన సీనియర్ హీరోయిన్
ఫిట్‌నెస్ స్పెషల్ వర్కౌట్ సీక్రెట్ చెప్పేసిన సీనియర్ హీరోయిన్