AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్షమాపణా ?ఎందుకు చెప్పాలి ? కాంగ్రెస్ నేత శశిథరూర్

పుల్వామా దాడిపై తాము చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ చేసిన డిమాండును కాంగ్రెస్ నేత శశిథరూర్ కొట్టిపారేశారు. ఎందుకు అపాలజీ చెప్పాలని ప్రశ్నించారు. మన సైనికులను సురక్షితంగా ఉంచాలని ప్రభుత్వాన్ని కోరినందుకా ? మన అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలిపినందుకా ? ఎందుకు చెప్పాలని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీకి తాము సారీ చెప్పే ప్రసేక్తే లేదని తెగేసి చెప్పారు. పుల్వామా ఉదంతంపై తమ పార్టీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని ఆయన ఆరోపించారు. I am […]

క్షమాపణా ?ఎందుకు చెప్పాలి ? కాంగ్రెస్ నేత శశిథరూర్
Shashi Tharoor
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 31, 2020 | 4:58 PM

Share

పుల్వామా దాడిపై తాము చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ చేసిన డిమాండును కాంగ్రెస్ నేత శశిథరూర్ కొట్టిపారేశారు. ఎందుకు అపాలజీ చెప్పాలని ప్రశ్నించారు. మన సైనికులను సురక్షితంగా ఉంచాలని ప్రభుత్వాన్ని కోరినందుకా ? మన అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలిపినందుకా ? ఎందుకు చెప్పాలని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీకి తాము సారీ చెప్పే ప్రసేక్తే లేదని తెగేసి చెప్పారు. పుల్వామా ఉదంతంపై తమ పార్టీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని ఆయన ఆరోపించారు.

Follow Us