ఏపీ అధికారుల బదిలీలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

ఏపీ అధికారుల బదిలీలను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ డీజీ వెంటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు. లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు. మధ్యాహ్నం వాదనలు విననున్న న్యాయ స్థానం. కాగా.. ఇప్పటికే ఈసీపై ఫైర్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్నికల డ్యూటీతో సంబంధం లేని అధికారులను.. బదిలీ చేసే అధికారం ఈసీకి లేదని అన్నారు. వైసీపీ, […]

ఏపీ అధికారుల బదిలీలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
Follow us

| Edited By:

Updated on: Mar 27, 2019 | 12:26 PM

ఏపీ అధికారుల బదిలీలను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ డీజీ వెంటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు. లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు. మధ్యాహ్నం వాదనలు విననున్న న్యాయ స్థానం.

కాగా.. ఇప్పటికే ఈసీపై ఫైర్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్నికల డ్యూటీతో సంబంధం లేని అధికారులను.. బదిలీ చేసే అధికారం ఈసీకి లేదని అన్నారు. వైసీపీ, బీజేపీ కుమ్మక్కై బదిలీలు చేపించారని విమర్శించారు చంద్రబాబు.