డాక్టర్ హుస్సేన్ స్టోరీ: ‘హైదరాబాద్‌లో కిడ్నాప్.. అనంతలో చేజింగ్’

హైదరాబాద్‌లో నిన్న కిడ్నా ప్ అయిన డాక్టర్ హుస్సేస్ మిస్సింగ్ కేసుకి అనంతపురంలో ఇవాళ(బుధవారం) ఎండ్ కార్డ్ పడింది. అనంతపురం జిల్లా పోలీసులు డాక్టర్ హుస్సేన్ ను కిడ్నాపర్ల నుంచి రక్షించారు. హైదరాబాద్ ఎక్సైజ్ కాలనీలో ఉండే దంత వైద్యుడు హుస్సేన్ నిన్న కిడ్నాప్ కు గురైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన డాక్టర్.. “నిన్న మధ్యాహ్నం ఒంటిగంటకు ఐదుగురు బుర్కా వేసుకొని క్లినిక్ లోకి వచ్చారు. రావడంతోనే నాపై దాడి చేశారు.. వారినుంచి తప్పించుకునే ప్రయత్నం […]

డాక్టర్ హుస్సేన్ స్టోరీ: 'హైదరాబాద్‌లో కిడ్నాప్.. అనంతలో చేజింగ్'
Follow us

|

Updated on: Oct 28, 2020 | 10:59 AM

హైదరాబాద్‌లో నిన్న కిడ్నా ప్ అయిన డాక్టర్ హుస్సేస్ మిస్సింగ్ కేసుకి అనంతపురంలో ఇవాళ(బుధవారం) ఎండ్ కార్డ్ పడింది. అనంతపురం జిల్లా పోలీసులు డాక్టర్ హుస్సేన్ ను కిడ్నాపర్ల నుంచి రక్షించారు. హైదరాబాద్ ఎక్సైజ్ కాలనీలో ఉండే దంత వైద్యుడు హుస్సేన్ నిన్న కిడ్నాప్ కు గురైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన డాక్టర్.. “నిన్న మధ్యాహ్నం ఒంటిగంటకు ఐదుగురు బుర్కా వేసుకొని క్లినిక్ లోకి వచ్చారు. రావడంతోనే నాపై దాడి చేశారు.. వారినుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాను.. ఆ క్రమంలో నా చేతికి గాయం అయింది.. నా ఇనోవా కారు రివర్స్ తీసుకొచ్చి అందులో ఎక్కించారు.. కొద్దిదూరం తీసుకెళ్లిన తర్వాత ఆటోలో కి మార్చారు.. ఆ తర్వాత ఒక రూమ్ లోకి నన్ను తీసుకెళ్లారు.. అక్కడి నుండి బొలెరో వెహికల్ లో తీసుకువచ్చారు.. నువ్వు మాకు సహకరిస్తే నిన్ను ఏమి చేయమని చెప్పారు.. తర్వాత తాళ్లతో కట్టేసి ముఖానికి మాస్క్ పెట్టారు.. అనంతపురం మీదుగా బెంగళూరుకు వెళ్తుండగా కిడ్నాప్ గ్యాంగ్ ను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు.” అని డాక్టర్ టీవీ9కు వెల్లడించారు. కాగా, డాక్టర్ హుస్సేన్ ను పోలీసులు రక్షించగా, ఇద్దరు దుండగులు పరారీలో ఉన్నారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అనంతపురం జిల్లాలో అన్ని చెక్ పోస్టులను ఎస్పీ సత్యయేసుబాబు అలర్ట్ చేశారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు