Benefits Of Cabbage: క్యాబేజి తినడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే కష్టమైనా ఇష్టంగా తినడం అలవాటు చేసుకుంటాం..!

Health Benefits Of Cabbage: మనం తినే ఆహారాల్లో కూరగాయలు కూడా ఒకటి.. వీటిల్లో అనేక పోషకాలుంటాయి. ఇవి ఆరోగ్యప్రయోజనాలను వెలకట్టలేము. ఈ కూరగాయల్లో క్యాబేజీని..

Benefits Of Cabbage: క్యాబేజి తినడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే కష్టమైనా ఇష్టంగా తినడం అలవాటు చేసుకుంటాం..!
Cabbage
Follow us
Surya Kala

|

Updated on: Jun 08, 2021 | 1:24 PM

Health Benefits Of Cabbage: మనం తినే ఆహారాల్లో కూరగాయలు కూడా ఒకటి.. వీటిల్లో అనేక పోషకాలుంటాయి. ఇవి ఆరోగ్యప్రయోజనాలను వెలకట్టలేము. ఈ కూరగాయల్లో క్యాబేజీని మాత్రం కొంతమంది తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే క్యాబేజీ ఉండే వాసన కారణంగా తినడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే క్యాబేజి తినడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే ఇష్టం లేకపోయినా కష్టమైనా ఇష్టంగా తినడం అలవాటు చేసుకుంటారు.

క్యాబేజీ ఒక ఆకుకూర. ఇది క్యాబేజి బ్రాసికా కుటుంబానికి చెందింది. దీనిలో రెండు రకాలున్నాయి. ఒకటి మనం ఎక్కువగా చూసే ఉపయోగించే గ్రీన్ క్యాబేజీ కాగా రెండోది రెడ్ క్యాబేజీ. అయితే ఈ రెడ్ క్యాబేజీ కొన్ని ప్రాంతాలలో మాత్రమే దొరుకుతుంది.క్యాబేజిని కూరగాను,సలాడ్స్ లలోఉపయోగిస్తారు.

*కాయగూరల్లో క్యాబేజీ అతి శ్రేష్టమైనదనీ ముఖ్యంగా క్యాన్సర్‌ను నిరోధించటంలో ఇది క్రియాశీలకంగా పనిచేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన “ప్లేవనాయిడ్స్” సమృద్ధిగా అందుతాయనీ, తద్వారా “పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్” ప్రభావాన్ని తగ్గించవచ్చునని వారు చెబుతున్నారు *గ్రీన్ క్యాబేజీలో క్రోమియం సమృద్ధిగా ఉంటుంది. దీంతో శరీరంలోని రక్తంలో చక్కర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. అంతేకాదు శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా చేస్తుంది. *క్యాబేజీలో ఉండే బీటా కెరోటిన్ కంటి లోపల మచ్చలను తగ్గించటంలో సహాయపడుతుంది. అంతేకాక కంటి శుక్లాలు రాకుండా కాపాడుతుంది. *క్యాబేజిలో ఎమినో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. దీంతో కడుపులో మంట తగ్గించటంలో సహాయపడుతుంది. *క్యాబేజిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. * రెడ్ క్యాబేజీలో అల్జీమర్స్ ని నిరోధించే లక్షణాలు ఉన్నాయి. అల్జీమర్స్ సమస్యను నివారించే విటమిన్ K రెడ్ క్యాబేజీలో సమృద్ధిగా ఉంది. *క్యాబేజీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారు ఎంత క్యాబేజీ సూప్ అయినా త్రాగవచ్చు. *క్యాబేజీలో ఫైబర్ సమృద్ధిగా ఉంది. దీంతో క్యాబేజీని ఆహారంలో భాగంగా చేర్చుకుంటే జీర్ణక్రియ బాగా జరిగి మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. *క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షించి వృద్దాప్య ఛాయలను ఆలస్యం చేస్తుంది. *పిల్లలకు పాలిచ్చే తల్లులు రోజు క్యాబేజీని తింటూ ఉంటే పాలు బాగా పడతాయి. *క్యాజేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగిన దగ్గు తొందరగా తగ్గిపోతుంది. క్యాబేజి రసం త్రాగలేని వారు కొంచెం పంచదార వేసుకోవచ్చు. అయితే పంచదార వేసుకోకుండా త్రాగితేనే మంచిది.

క్యాబేజీలో విటమిన్స్ , ఐరన్ మరియు పొటాషియం మరియు తక్కువ క్యాలరీలు కలిగి ఉండటం వల్ల క్యాబేజ్ ఎక్కువగా ఉపయోగించినా ఆరోగ్యానికి మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు.

Also Read: ఆంధ్రప్రదేశ్ లోని ఆ జిల్లాలో బంగారు నిక్షేపాలు.. తవ్వకాలకు రెడీ అవుతున్న ఓ ప్రైవేట్ సంస్థ

డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
డింపుల్ హయతీకి మేజర్ సర్జరీ.. 3 నెలలు బెడ్‌పైనే.. ఏమైందంటే?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా?
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
ఆమె నటనకు అడియన్స్ ఫిదా.. కానీ ..
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
Apple iPhone 16 Proతో ధీటుగా ఐదు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు!
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
శివన్న ఇంట్లో విషాదం.. భార్య గీతా ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
బిగ్‌ అలర్ట్‌.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!