AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను ఓడిపోయినా పర్లేదు.. బీజేపీ మాత్రం గెలవొద్దు: అక్బరుద్దీన్

‘నేను ఎంతకాలం బతుకుతానో తెలీదు.. ఏక్షణమైనా మరణం నన్ను పలకరించొచ్చు’.. ఆవేశం, ఆవేదన మేళవించిన గొంతుతో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్న మాటలివి. కరీంనగర్‌లో జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ఈ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మాటలకు సభకు విచ్చేసిన పార్టీ కార్యకర్తల్లో ఒకింత ఆందోళన మొదలైంది. కొత్త పురపాలక చట్టం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో కూడా అక్బరుద్దీన్ పాల్గొన్నారు. బిల్లుపై తన అభిప్రాయాన్ని నిక్కచ్ఛిగా చెప్పిన ఆయన.. […]

నేను ఓడిపోయినా పర్లేదు.. బీజేపీ మాత్రం గెలవొద్దు: అక్బరుద్దీన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 24, 2019 | 7:15 PM

Share

‘నేను ఎంతకాలం బతుకుతానో తెలీదు.. ఏక్షణమైనా మరణం నన్ను పలకరించొచ్చు’.. ఆవేశం, ఆవేదన మేళవించిన గొంతుతో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్న మాటలివి. కరీంనగర్‌లో జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ఈ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మాటలకు సభకు విచ్చేసిన పార్టీ కార్యకర్తల్లో ఒకింత ఆందోళన మొదలైంది.

కొత్త పురపాలక చట్టం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో కూడా అక్బరుద్దీన్ పాల్గొన్నారు. బిల్లుపై తన అభిప్రాయాన్ని నిక్కచ్ఛిగా చెప్పిన ఆయన.. ప్రభుత్వానికి సూచనలిచ్చారు. కానీ.. ఇంతలోనే ఆయన ఈ బహిరంగ సభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. పార్టీ కార్యకర్తల్లో ఆందోళనను పెంచుతోంది. ‘తాను ఏక్షణంలోనైనా చనిపోవచ్చని’.. డాక్టర్లు చెప్పిన విషయాన్ని అక్బర్ బహిరంగ సభలో ప్రస్తావించారు.

అయితే.. మరణం విషయంలో బాధలేదు.. కానీ.. తనకున్న బాధంతా ఒక్కటే.. కరీంనగర్‌లో బీజేపీ బలపడటం.. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం తనకు చాలా బాధగా ఉందన్నారు అక్బర్. భవిష్యత్తులో కూడా ఎంఐఎంకి ఓటేయ్యకపోయినా ఫర్వాలేదు. కానీ.. బీజేపీకి ఓటేసి గెలిపించొద్దని కోరారు అక్బరుద్దీన్ ఓవైసీ.

సినిమాలు, రియాలిటీ షోలు.. క్రేజీ బ్యూటీకి భారీగా ఆస్తులు
సినిమాలు, రియాలిటీ షోలు.. క్రేజీ బ్యూటీకి భారీగా ఆస్తులు
ఘోర విమాన ప్రమాదం.. సైనికాధికారి సహా ఐదుగురు మృతి
ఘోర విమాన ప్రమాదం.. సైనికాధికారి సహా ఐదుగురు మృతి
తగ్గేదే లే అంటున్న బంగారం..రోజు రోజుకూ షాకిస్తోంది.. తులం ఎంతంటే.
తగ్గేదే లే అంటున్న బంగారం..రోజు రోజుకూ షాకిస్తోంది.. తులం ఎంతంటే.
VARANASI: కేరళలో అరుదైన విద్య నేర్చుకుంటున్న మహేష్‌బాబు
VARANASI: కేరళలో అరుదైన విద్య నేర్చుకుంటున్న మహేష్‌బాబు
టీకి బదులు ఇది తాగితే దెబ్బకు స్లిమ్ అవ్వాల్సిందే
టీకి బదులు ఇది తాగితే దెబ్బకు స్లిమ్ అవ్వాల్సిందే
ఆ విషయంలో ప్రభాస్ నిజంగా రాజే.. ఆసక్తికర విషయం బయట పెట్టిన రాజీవ్
ఆ విషయంలో ప్రభాస్ నిజంగా రాజే.. ఆసక్తికర విషయం బయట పెట్టిన రాజీవ్
డేటింగ్‌ చేస్తూ సినిమాకు వెళ్లేందుకు ప్రభుత్వమే డబ్బులిస్తుంది!
డేటింగ్‌ చేస్తూ సినిమాకు వెళ్లేందుకు ప్రభుత్వమే డబ్బులిస్తుంది!
నల్ల వెల్లుల్లి వల్ల కలిగే లాభాలు వింటే ఆశ్చర్యపోతారు!
నల్ల వెల్లుల్లి వల్ల కలిగే లాభాలు వింటే ఆశ్చర్యపోతారు!
NTR 31:తారక్– నీల్ సినిమా.. పవర్‌‌ఫుల్ రోల్‌లో సీనియర్ హీరోయిన్
NTR 31:తారక్– నీల్ సినిమా.. పవర్‌‌ఫుల్ రోల్‌లో సీనియర్ హీరోయిన్
Horoscope Today: వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి..
Horoscope Today: వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి..