అక్టోబర్ 15 నుంచి కొత్త విద్యా సంవత్సరం షురూ..!
అక్టోబర్ 15 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) తెలిపింది. ఈ మేరకు ప్రస్తుత విద్య సంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ ను
AICTE Admission To Technical Courses: అక్టోబర్ 15 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) తెలిపింది. ఈ మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. కొత్తగా కాలేజిల్లోకి ప్రవేశించేవారికి అక్టోబర్ 15 నుంచి, మిగతా వారికి ఆగష్టు 17 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. అక్టోబర్ 15 నాటికి రెండవ విడత కౌన్సిలింగ్ ముగించాలని.. అక్టోబర్ 20 నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పేర్కొంది.
Also Read: బాయ్‌కాట్ చైనీస్ యాప్స్: భారత్ బాటలో.. అమెరికా.. ఆస్ట్రేలియా..