AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాంకాంగ్ యాప్ స్టోర్ నుంచి టిక్‌టాక్ ఔట్..

గాల్వన్ ఘర్షణలు నేపథ్యంలో.. ప్రభుత్వ నిషేధంతో భారత్ నుంచి మాయమైన ‘టిక్‌టాక్’ ఇప్పుడు హాంకాంగ్ నుంచి కూడా మాయమైంది. హాంకాంగ్‌లోని ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఇప్పుడిది అందుబాటులో లేకుండా

హాంకాంగ్ యాప్ స్టోర్ నుంచి టిక్‌టాక్ ఔట్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 10, 2020 | 5:23 AM

Share

గాల్వన్ ఘర్షణలు నేపథ్యంలో.. ప్రభుత్వ నిషేధంతో భారత్ నుంచి మాయమైన ‘టిక్‌టాక్’ ఇప్పుడు హాంకాంగ్ నుంచి కూడా మాయమైంది. హాంకాంగ్‌లోని ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఇప్పుడిది అందుబాటులో లేకుండా పోయింది. కొత్త జాతీయ చట్టాన్ని చైనా ఆమోదించిన కొన్ని రోజులకే ఈ యాప్‌‌ మాయం కావడం గమనార్హం. ఆన్‌లైన్ కంటెంట్‌పై ఈ చట్టం పోలీసులకు సర్వాధికారాలు ఇస్తుంది. దీంతో ఈ చట్టంపై ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ వంటి ఇంటర్నెట్ దిగ్గజాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందిన టిక్‌టాక్‌ చైనాలో మాత్రం ‘డౌయిన్’ పేరుతో అందుబాటులో ఉంది. చైనా ప్రభుత్వంతో టిక్‌టాక్‌కు ఉన్న సంబంధాల కారణంగా అమెరికా దానిపై ఓ కన్నేసి ఉంచిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో హాంకాంగ్ నుంచి ఈ యాప్‌ను ఉపసంహరించుకుంటామని చైనా తెలిపింది. 7.4 మిలియన్ ప్రజలున్న హాంకాంగ్‌లో సెప్టెంబరు నాటికే టిక్‌టాక్ 1.8 డౌన్‌లోడ్లు పూర్తిచేసుకుంది. ఇప్పుడు హాంకాంగ్‌లో ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఇది అందుబాటులో లేకపోవడంతో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ దీనికి ప్రత్యామ్నాయంగా ‘డౌయిన్’ను ప్రవేశపెడుతుందా? అన్న విషయం తెలియరాలేదు.

Also Read: బాయ్‌కాట్ చైనీస్ యాప్స్: భారత్ బాటలో.. అమెరికా.. ఆస్ట్రేలియా..

Follow Us
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి