COVID-19: కరోనా నుంచి రక్షణ కోసం రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి నవరత్నాల ఆహారం

మళ్ళీ థర్డ్ వేవ్ ఉందని.. ఈ సారి పిల్లలపై కూడా ప్రభావం చూపించనున్నాడని వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి...

COVID-19: కరోనా నుంచి రక్షణ కోసం రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి నవరత్నాల ఆహారం
Corona Virus
Follow us
Surya Kala

|

Updated on: Jun 06, 2021 | 4:36 PM

COVID-19: దేశంలో కరోనా అడుగు పెట్టి ఏడాదిన్నర అయ్యింది. సెకండ్ వేవ్ లో భారీ సంఖ్యలో కేసులు నమోదు చేసుకుని ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. అయితే మళ్ళీ థర్డ్ వేవ్ ఉందని.. ఈ సారి పిల్లలపై కూడా ప్రభావం చూపించనున్నాడని వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి నవరత్నాల గురించి తెలుసుకుందాం..

1) నిమ్మకాయ : రోజు నిమ్మకాయ రసం త్రాగండి. విటమిన్ C పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 2).బాదo : ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదంను మరుసటి పొద్దున్న తిన్నండి. విటమిన్ E తో పాటు జలుబు నుండి రక్షిస్తుంది. 3). పెరుగు : రోజు పెరుగును తినండి, తేనే కూడా బాగుంటుంది. ఇది విటమిన్ D తో కూడి వుంటుంది. 4) తేనే : రోజు తేనే ను వేడినీటిలో కానీ.. అల్లం వాటర్ లో కానీ వేసుకుని తాగండి విటమిన్ డి ఇస్తుంది. 5). పసుపు : మీ వంటలలో పసుపును ఎక్కువగా వాడండి. ఇది ఇమ్యూన్ బూస్టర్. 6). పాలకూర : ఈ ఆకుకూరల్లో విటమిన్ C దండిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిని ఇస్తుంది. 7). అల్లం : గొంతులో మంటను, వికారాన్ని తగ్గిస్తుంది. 8). వెల్లుల్లి : ఇది ఒక ఆధ్బుతమైన ఔషధం. రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. 9). ఎండు ద్రాక్ష : వేడినీటిలో నానబెట్టి.. ఆ నీటితో పాటు ఎండు ద్రాక్షను పొద్దున్నే తినండి. ఇందులో జింక్, ఐరన్, ఫైబర్ మరియు B12 విటమిన్ కలిగిన ఉంటాయి.

వీటిని ఆహారంగా తీసుకుంటూనే.. ప్రతిరోజు వాకింగ్ చేయండి. ఆసనాలు, ప్రాణాయామం చేయండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చేయండి. పైన వివరించిన వాటితో పాటు.. పండ్లు, ఆకుకూరలు, ,వంట దినుసులు మీ ఆహరంలో తప్పకుండా తీసుకోండి.దీనివల్ల మీ శరీరం కరోనా వైరస్ తో ధైరంగా పోరాడే శక్తిని ఇవ్వటమే కాదు అసలు మిమ్మల్ని ఏమీ చేయలేదు.

Also Read: వాము నీరు తాగితే.. ఎంతటి వారైనా నెలలో 5 కేజీలు తగ్గడం ఖాయం.. మరి ఎలా తాగాలంటే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!