తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు చివరి గడువు తేది ఇదే.. మరిన్ని వివరాల కోసం..
తెలంగాణ రాష్ట్ర అన్ని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు తుది గడువు తేదీని ప్రకటించారు ప్రవేశ పరీక్షల కన్వీనర్ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. సాంఘిక...
తెలంగాణ రాష్ట్ర అన్ని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు తుది గడువు తేదీని ప్రకటించారు ప్రవేశ పరీక్షల కన్వీనర్ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు మొదటి దశలో ఎంపికైన విద్యార్థులు జనవరి 8వ తేదీ లోపు ధృవీకరణ పత్రాలతో రిపోర్టు చేయాలని ఆయన పేర్కొన్నారు. వివరాల కోసం www.tswrein: http:/tgcet.cgg. gov.in, http:/mjbpbcwreis.telangana.gov.in, http:/, tgtwgurukulam.telangana.gov.in, http:/tresidentail. gov.in, http:/mjbptbcwreis.cgg.gov.in. లను చూడాలని ఆయన సూచించారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని అందజేసిన జోగినిపల్లి సంతోష్..