Coronavirus: వైద్యరంగంపై కరోనా పంజా.. కోవిడ్ సెకండ్ వేవ్‌లో 513 మంది వైద్యుల బలి..

Covid-19 second wave: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దేశలో కరోనా కేసులు కాస్త తగ్గుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం నానాటికీ

Coronavirus: వైద్యరంగంపై కరోనా పంజా.. కోవిడ్ సెకండ్ వేవ్‌లో 513 మంది వైద్యుల బలి..
Doctors
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 26, 2021 | 9:25 AM

Covid-19 second wave: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దేశలో కరోనా కేసులు కాస్త తగ్గుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య మాత్రం నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ పౌరుల నుంచి ప్రముఖుల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. అయితే.. కరోనా బాధితులను రక్షించే వైద్యులపై మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. సెకండ్‌ వేవ్‌లో ఇప్పటి వరకు సుమారు 513 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) వెల్లడించింది. సెకండ్ వేవ్‌లో చాలామంది వైద్యులు ప్రాణాలు కోల్పోతున్నారని ఐఎంఏ ఆవేదన వ్యక్తంచేసింది.

అయితే.. మరణించిన వారిలో అత్యధికంగా.. దేశ రాజధాని ఢిల్లీలో 103 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత బీహార్‌ రాష్ట్రంలో 96 మంది, ఉత్తరప్రదేశ్‌లో 41 మంది, రాజస్థాన్‌లో 39 మంది, ఆంధప్రదేశ్‌లో 29 మంది, జార్ఖండ్‌లో 29 మంది, తెలంగాణలో 29 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలో 16 మంది, తమిళనాడులో 18 మంది, పశ్చిమ బెంగాల్‌లో 19 మంది కరోనాతో మరణించారు. కాగా… కరోనా ఫస్ట్‌ వేవ్‌లో దేశవ్యాప్తంగా 748 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది.

కోవిడ్-19 మొదటి, సెకండ్‌ వేవ్‌లో ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా మృతి చెందారని ఐఎంఏ ప్రతినిధులు పేర్కొన్నారు. ఐఎంఐ రిజిస్ట్రీలో ప్రస్తుతం 3.5లక్షల మంది సభ్యులు ఉన్నారు. అయితే.. దేశవ్యాప్తంగా మొత్తం 12 లక్షలకుపైగా వైద్యులుంటారని ఐఎంఏ వెల్లడించింది. ఇందులో సుమారు 66 శాతం మందే టీకాలు వేసుకున్నారని.. మిగతా వారు వేసుకోవాల్సి ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read:

Telangana police: లాక్‌డౌన్‌లో రోడ్డెక్కితే.. కోర్టుకెళ్లాల్సిందే..! వాహనదారులకు పోలీసుల హెచ్చరిక..

Corona: కొత్త లక్షణాలతో వ్యాపిస్తున్న కరోనా.. సోకకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!

ఈ కార్లపై రూ.1 లక్ష వరకు తగ్గింపు.. డిసెంబర్‌ 31 వరకు అవకాశం
ఈ కార్లపై రూ.1 లక్ష వరకు తగ్గింపు.. డిసెంబర్‌ 31 వరకు అవకాశం
ఆన్‌లైన్‌లో శబరిమల దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా అంటే
ఆన్‌లైన్‌లో శబరిమల దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా అంటే
చలితో వణుకుతున్న వారికి దుప్పట్లు అందించిన అనన్య.. వీడియో చూడండి
చలితో వణుకుతున్న వారికి దుప్పట్లు అందించిన అనన్య.. వీడియో చూడండి
ఇక 'ఆన్‌లైన్‌'లోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు
ఇక 'ఆన్‌లైన్‌'లోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపులు
ఇండస్ట్రీ అమ్మాయిని అని వదిలేశాడు..
ఇండస్ట్రీ అమ్మాయిని అని వదిలేశాడు..
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..
మీకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి తెలుసుకోవాల్సిందే.. !
మీకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉందా? ఇవి తెలుసుకోవాల్సిందే.. !
ఐపీఎల్‌లో ముంబై పొమ్మంది .. కట్ చేస్తే.. 5 వికెట్లతో రచ్చ రంబోలా
ఐపీఎల్‌లో ముంబై పొమ్మంది .. కట్ చేస్తే.. 5 వికెట్లతో రచ్చ రంబోలా
తెలుగు ప్రేక్షకులపై ఆ హీరోలు ప్రశంసలు.. ఏమన్నారంటే.?
తెలుగు ప్రేక్షకులపై ఆ హీరోలు ప్రశంసలు.. ఏమన్నారంటే.?
టీ20ల్లో అత్యంత డేంజర్ బ్యాట్స్మెన్ ఎవరో చెప్పిన క్లాసెన్
టీ20ల్లో అత్యంత డేంజర్ బ్యాట్స్మెన్ ఎవరో చెప్పిన క్లాసెన్
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!