తెలంగాణ‌ పోలీసుశాఖలో 272 పోస్టుల రద్దు

తెలంగాణ‌లోని పోలీసు బెటాలియన్లలో 272 రెగ్యులర్‌ పోస్టులను గ‌వ‌ర్న‌మెంట్ రద్దు చేసింది. ఈ పోస్టుల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని నియమించుకోవాలని సూచిస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి డి.రొనాల్డ్‌రాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రద్దు చేసిన పోస్టుల్లో కుక్‌, ధోబీ, బార్బర్‌, నర్సింగ్‌, రేడియోగ్రాఫర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, మిడ్‌వైవ్‌, ఫార్మాసిస్టు, ఫిజియో థెరపిస్టు, స్కావెంజర్‌, స్వీపర్‌ విభాగాలున్నాయి.   Also Read : ఐటీబీపీకి హోంశాఖ ఆర్డ‌ర్స్ , హైఅలర్ట్​ దిగొచ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు : […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:14 am, Fri, 4 September 20
తెలంగాణ‌  పోలీసుశాఖలో 272 పోస్టుల రద్దు

తెలంగాణ‌లోని పోలీసు బెటాలియన్లలో 272 రెగ్యులర్‌ పోస్టులను గ‌వ‌ర్న‌మెంట్ రద్దు చేసింది. ఈ పోస్టుల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని నియమించుకోవాలని సూచిస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి డి.రొనాల్డ్‌రాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రద్దు చేసిన పోస్టుల్లో కుక్‌, ధోబీ, బార్బర్‌, నర్సింగ్‌, రేడియోగ్రాఫర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, మిడ్‌వైవ్‌, ఫార్మాసిస్టు, ఫిజియో థెరపిస్టు, స్కావెంజర్‌, స్వీపర్‌ విభాగాలున్నాయి.

 

Also Read :

ఐటీబీపీకి హోంశాఖ ఆర్డ‌ర్స్ , హైఅలర్ట్​

దిగొచ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు : తాజా రేట్లు ఇలా !

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇంట విషాదం

మరో ఆశాకిరణం! కరోనాను ఎదుర్కొనే కొత్త వ్యాక్సిన్ !