AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ఆ” చాట్ చెయ్యాలట, దెబ్బకు చిప్పకూడు తింటున్నాడు

ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. దేశంలో సోషల్ మీడియా వాడకం ఊహించని స్థాయికి చేరింది. అయితే ఇది కొన్ని ప్రతికూల పరిణామాలకు దారి తీస్తుంది.

ఆ చాట్ చెయ్యాలట, దెబ్బకు చిప్పకూడు తింటున్నాడు
Ram Naramaneni
|

Updated on: Oct 02, 2020 | 1:38 PM

Share

ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. దేశంలో సోషల్ మీడియా వాడకం ఊహించని స్థాయికి చేరింది. అయితే ఇది కొన్ని ప్రతికూల పరిణామాలకు దారి తీస్తుంది. మహిళలపై మానసిక, శారీకర వేధింపులకు సోషల్ మీడియా అడ్డాగా మారింది. తాజాగా  తనతో సెక్స్‌ చాట్‌ చేయాలంటూ బాలికను బ్లాక్‌మెయిల్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతోన్న యువకుడి ఉదంతం కన్యాకుమారిలో వెలుగుచూసింది. బాలికను బెదిరించి లైంగిక వేధింపులకు గురి చేస్తోన్న 17 ఏళ్ల యువకుడిని సైబర్‌ సెల్‌ పోలీసులు అదుపలోకి తీసుకున్నారు. బాలిక ఫోటోలను మార్ఫింగ్‌ చేసి అతడు వేధింపుల షురూ చేశాడు. ఇన్‌స్టాగ్రాంలో బాలికతో పరిచయం పెంచుకున్న యువకుడు మార్ఫింగ్‌ ఫోటోలను చూపి తనతో సెక్స్‌ చాట్‌ చేయాలని పలుమార్లు బెదిరించాడు. సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగడంతో కామాంధుడి చేష్టలకు అడ్డుకట్ట పడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలికకు పంపిన సందేశాల్లో తనతో సెక్స్‌ చాట్‌ చేయాలని నిందితుడు కోరాడు. తన మాట వినకుంటే మార్ఫింగ్‌ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్ చేస్తానని బెదిరించాడు. పోలీసులు నిందితుడి ఇన్‌స్టాగ్రాం అకౌంట్ వివరాల ఆధారంగా కన్యాకుమారిలో నిందితుడిని ట్రేస్‌ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆపై అతడిని చెన్నైలోని జువెనిల్‌ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు గతంలోనూ ఇలాగే ప్రవర్తించగా పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలివేశారని దర్యాప్తులో తేలింది.

Also Read :

బొమ్మ బ్లాక్ బస్టర్ : టీజర్ సూపర్ !

కాజల్ తలుపు తట్టిన మరో క్రేజీ ఆఫర్ !

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా