బొమ్మ బ్లాక్ బస్టర్ : టీజర్ సూపర్ !

యువ హీరో నందు‌, యాంకర్ ర‌ష్మీ గౌత‌మ్ హీరోయిన్లుగా విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై నూతన దర్శకుడు రాజ్ విరాఠ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'బొమ్మ బ్లాక్ బస్టర్'.

బొమ్మ బ్లాక్ బస్టర్ : టీజర్ సూపర్ !
Follow us

|

Updated on: Oct 02, 2020 | 1:19 PM

యువ హీరో నందు‌, యాంకర్ ర‌ష్మీ గౌత‌మ్ హీరోహీరోయిన్లుగా విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై నూతన దర్శకుడు రాజ్ విరాఠ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. కామెడీ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో నందు పోతురాజు పాత్రలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వీర అభిమానిగా కనిపించనున్నాడు. రష్మీ నందు లవ్ ఇంట్రెస్ట్‌గా అర్థమవుతోంది.  ఈ మూవీకి ప్రశాంత్ విహారి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఫస్ట్ లుక్‌తోనే మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజయ్యింది. ఈ టీజర్ లో అన్ని అంశాలు పుష్కలంగా జోడించాడు దర్శకుడు. ప్రముఖ హీరో శ్రీ విష్ణు వాయిస్ బ్యాక్ డ్రాప్ లో ఈ టీజర్ సాగుతుంది.

ఇక ఈ సినిమా గురించి చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ… బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అనే టైటిల్ కి త‌గ్గ‌ట్లుగానే చిత్రం కూడా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటుందని, ఈ సినిమాలో నందు, ర‌ష్మీ పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయని తెలిపారు.

Also Read :

“ఏ, ఎస్, ఆర్” : దీపికా చెప్పిన ఆ ముగ్గురు హీరోలు ఎవరు, ఇవిగో హింట్స్ !

Bigg Boss Telugu 4: ఒంటరోడే ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?

అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం

కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌

ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి

కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు

వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..

రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో