Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan-Allu Arjun: ఆ సినిమా రామ్ చరణ్ చేయాల్సింది.. కానీ అల్లు అర్జున్ చేసి హిట్టు కొట్టాడు.. ఏ మూవీ అంటే..

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిరుత సినిమాతో చరణ్ హీరోగా తెరంగేట్రం చేశారు. అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పిచంలేకపోయింది. ఇందులో నేహాశర్మ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత మగధీర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బన్నీ పుష్ప 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Ram Charan-Allu Arjun: ఆ సినిమా రామ్ చరణ్ చేయాల్సింది.. కానీ అల్లు అర్జున్ చేసి హిట్టు కొట్టాడు.. ఏ మూవీ అంటే..
Ram Charan, Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 27, 2024 | 9:12 AM

మెగా కంపౌండ్ నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్, అల్లు అర్జున్. ఇప్పుడు వీరిద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోలుగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇద్దరి సినిమాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో వెయిట్ చేస్తుంటారు. భారీ బడ్జెట్ చిత్రాలతో ఇప్పుడు ఇద్దరూ బిజీగా ఉన్నారు. కానీ మీకు తెలుసా..? ఒకప్పుడు రామ్ చరణ్ చేయాల్సిన సినిమాను అల్లు అర్జున్ చేసి హిట్టు కొట్టాడు. ఆ సినిమా బన్నీ కెరీర్ లో చాలా ప్రత్యేకం. హీరోగా ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే ది జరిగింది. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా ?.. అదే గంగోత్రి. అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన ఈ సినిమా నిజానికి రామ్ చరణ్ చేయాల్సిందట. కానీ అనుకోకుండా బన్నీకి ఆ అవకాశం వచ్చింది. అదేలా అంటే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే. గంగోత్రి సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం బన్నీ కంటే ముందు చరణ్ ను సంప్రదించింది చిత్రయూనిట్. అయితే చరణ్ నటనలో పరిణితి పొందేందుకు ఇంకా సమయం పడుతుందని.. తను ఇంకా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని చిరు అన్నారు. ఆ మూవీ కోసం బన్నీ బాగుంటాడని.. తనతో సినిమా చేయాలని కోరారట చిరు. దీంతో చరణ్ కాకుండా బన్నీని సంప్రదించింది చిత్రయూనిట్. అలా గంగోత్రి సినిమాతో చరణ్ కంటే ముందే హీరోగా సినీ రంగంలోకి అరంగేట్రం చేశారు అల్లు అర్జున్. ఈ మూవీలో బన్నీ నటనకు ప్రశంసలు వచ్చాయి. తొలి సినిమాతోనే హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు బన్నీ.

గంగోత్రి సినిమా 2003లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలోని మ్యూజిక్ సైతం శ్రోతలను మంత్రముగ్దులను చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మూడేళ్ల తర్వాత చరణ్ నటుడిగా మారారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిరుత సినిమాతో చరణ్ హీరోగా తెరంగేట్రం చేశారు. అమ్మ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పిచంలేకపోయింది. ఇందులో నేహాశర్మ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత మగధీర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే బన్నీ పుష్ప 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ
స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!
గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!
కటింగ్ చేస్తే లక్షలే..! ఓవర్‌ ఆల్ సంపాదన కోట్లలోనే
కటింగ్ చేస్తే లక్షలే..! ఓవర్‌ ఆల్ సంపాదన కోట్లలోనే
మంచి మనసు చాటుకున్న పవన్ కూతురు !! మురిసిపోయిన రేణు !!
మంచి మనసు చాటుకున్న పవన్ కూతురు !! మురిసిపోయిన రేణు !!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. మెగా అభిమానుల నిర్ణయంపై ప్రశంసలు
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. మెగా అభిమానుల నిర్ణయంపై ప్రశంసలు
పచ్చి ఉల్లి తినే అలవాటు ఉందా ?? ఇది మీకోసమే !!
పచ్చి ఉల్లి తినే అలవాటు ఉందా ?? ఇది మీకోసమే !!
గ్రహాంతరవాసులు ఉన్నారా ?? ఏలియన్స్ జాడ అమెరికాకు తెలుసా ??
గ్రహాంతరవాసులు ఉన్నారా ?? ఏలియన్స్ జాడ అమెరికాకు తెలుసా ??
ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..తీహార్ జైలు తరలిపునకు రూ. 10 కోట్లు
ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..తీహార్ జైలు తరలిపునకు రూ. 10 కోట్లు