AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దివ్యాంగురాలైన మైనర్ బాలికపై వార్డెన్ లైంగిక దాడి

మహారాష్ట్రలో దారుణం జరిగింది. దివ్యాంగురాలైన మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

దివ్యాంగురాలైన మైనర్ బాలికపై వార్డెన్ లైంగిక దాడి
Balaraju Goud
|

Updated on: Jun 06, 2020 | 10:06 PM

Share

మహారాష్ట్రలో దారుణం జరిగింది. దివ్యాంగురాలైన మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక కాటోల్‌లోని హాస్టల్లో ఐదేళ్లుగా ఉంటోంది. హాస్టల్ వార్డెన్ రాజేంద్ర కాల్బందే(44) బాలికపై కన్నేసిన మాయమాటలతో ఆమెను లొంగదీసుకున్నాడు. హాస్టల్ గదిలోనే దివ్యాంగురాలని చూడకుండా లైంగిక దాడికి పాల్పడేవాడు. ఇలా ఒక్కసారి కాదు మార్చి నెల నుంచి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన ఆమె తల్లి, ఓ నర్సు సాయంతో ఇంట్లోనే రహస్యంగా బాలికకు అబార్షన్ చేయించింది. స్థానికుల సహాయంతో సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాటోల్‌లోని హాస్టల్ వార్డెన్ రాజేంద్ర కాల్బందేను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అటు బాలకకు చికిత్స చేసిన సింధు దేహాంకర్ అనే నర్సును, బాలిక తల్లిని కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

Follow Us
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ప్లైఓవర్స్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ప్లైఓవర్స్..
ఎండల్లోనూ పుదీనా పచ్చగా, గుబురుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు..
ఎండల్లోనూ పుదీనా పచ్చగా, గుబురుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు..
పది రోజుల్లోనే 21 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్..
పది రోజుల్లోనే 21 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్..
బంగారం నల్లబడుతుందా..? ఈ పని చేస్తే మెరుపులే..
బంగారం నల్లబడుతుందా..? ఈ పని చేస్తే మెరుపులే..
21 ఏళ్ల క్రితం ధోనీ చేసిన సెలబ్రేషన్‌ను రిపీట్ చేసిన కార్తీక్
21 ఏళ్ల క్రితం ధోనీ చేసిన సెలబ్రేషన్‌ను రిపీట్ చేసిన కార్తీక్
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లు ఇక కనుమరుగే!
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లు ఇక కనుమరుగే!
పిచ్చోళ్లే ఆమె గురించి చెడుగా చెప్తారు.. బాబు మోహన్..
పిచ్చోళ్లే ఆమె గురించి చెడుగా చెప్తారు.. బాబు మోహన్..
పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.
పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో ధనుష్ సినిమా.. కట్ చేస్తే..
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో ధనుష్ సినిమా.. కట్ చేస్తే..
ఎన్టీఆర్ నాకిచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఆ కారణంతో వద్దన్నాను..నటుడు.
ఎన్టీఆర్ నాకిచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఆ కారణంతో వద్దన్నాను..నటుడు.