Zomato: ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌కు జొమాటో ద్వారా రివెంజ్.. ఇక ఆపు తల్లో అని వేడుకున్న జొమాటో కంపెనీ..!
ఆయన మీద రివెంజ్ తీసుకోవాలని ఉంది దానికి జొమాటో ఎంచుకుంది. బాయ్ ఫ్రెండ్ ఇంటికి జొమాటో ద్వారా ఆర్డర్లు పెడుతుంది. ఆ ఆర్డర్లు తీసుకొని వెళ్లిన జొమాటో బాయ్ తో నేను ఆర్డర్ చేయలేదు అంటూ అంకిత ఎక్స్ బాయ్ ఫ్రెండ్ డబ్బులు ఇవ్వను అంటూ వాదిస్తున్నారు. ఇలా ఒకసారి కాదు మూడుసార్లు జరగడంతో జమాటో వాళ్లకి తిక్క రేగింది దీంతో డైరెక్ట్ గా భూపాల్ కి చెందిన అంకితకి ట్విట్టర్ లోనే జొమాటో షాక్ ఇచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ పేరిట ఆర్డర్ బుక్ చేసి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అంకిత చేసినప్పటికీ మూడుసార్లు ఇదే రకంగా కావడంతో ఏకంగా..

Zomato: జొమాటో అనే ఫుడ్ డెలివరీ సంస్థ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది “అంకిత ప్లీజ్ స్టాప్ సెండింగ్ టు యువర్ ఎక్స్ ” అంటూ జొమాటో చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అసలు కథ ఏంటంటే భూపాల్ కి చెందిన అంకిత తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పైన రివెంజ్ కోసం జొమాటోను వాడుతుంది. అది ఎలా అంటారా ఈ స్టోరీ చదవాల్సిందే మరి.
అంకిత అనే అమ్మాయి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. అంకిత అతని బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కొంతకాలం క్రితం మనస్పర్ధలతో విడిపోయారు. దీంతో అంకిత ఆయన మీద రివెంజ్ తీసుకోవాలని ఉంది దానికి జొమాటో ఎంచుకుంది. బాయ్ ఫ్రెండ్ ఇంటికి జొమాటో ద్వారా ఆర్డర్లు పెడుతుంది. ఆ ఆర్డర్లు తీసుకొని వెళ్లిన జొమాటో బాయ్ తో నేను ఆర్డర్ చేయలేదు అంటూ అంకిత ఎక్స్ బాయ్ ఫ్రెండ్ డబ్బులు ఇవ్వను అంటూ వాదిస్తున్నారు. ఇలా ఒకసారి కాదు మూడుసార్లు జరగడంతో జమాటో వాళ్లకి తిక్క రేగింది దీంతో డైరెక్ట్ గా భూపాల్ కి చెందిన అంకితకి ట్విట్టర్ లోనే జొమాటో షాక్ ఇచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ పేరిట ఆర్డర్ బుక్ చేసి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అంకిత చేసినప్పటికీ మూడుసార్లు ఇదే రకంగా కావడంతో ఏకంగా ట్విట్టర్ లోనే జొమాటో పోస్ట్ చేసింది దీంతో ట్విట్టర్లో అంకిత చేసిన పని గురించి అందరూ చర్చించుకుంటున్నారు.




Ankita from Bhopal please stop sending food to your ex on cash on delivery. This is the 3rd time – he is refusing to pay!
— zomato (@zomato) August 2, 2023
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..