AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: ఈ ఫోటోలో మూడో ‘8’ ఉంది.? అదెక్కడుందో గుర్తించగలరా.. కనిపెడితే మీరే కింగ్ బాస్!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఇప్పుడివే ట్రెండ్. ఇవి మన మెదడుకు చురుకుదనాన్ని నింపడమే కాదు.. కళ్లకు సైతం పని చెప్తాయి.

Optical Illusion: ఈ ఫోటోలో మూడో '8' ఉంది.? అదెక్కడుందో గుర్తించగలరా.. కనిపెడితే మీరే కింగ్ బాస్!
Optical Illusion
Ravi Kiran
|

Updated on: Oct 03, 2022 | 9:24 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఇప్పుడివే ట్రెండ్. ఇవి మన మెదడుకు చురుకుదనాన్ని నింపడమే కాదు.. కళ్లకు సైతం పని చెప్తాయి. రోజుకో సరికొత్త ఆప్టికల్ ఇల్యూషన్ ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తుంటుంది. ఇక దాన్ని సాల్వ్ చేసేందుకు నెటిజన్లు తమ బుర్రకు పదునుపెడుతుంటారు. ఏది ఏమైనా మనకు కాస్త ఫన్.. అంతేకాదు కొంచెం ఇంటిలిజెన్స్‌ను పెంచే టాస్క్ ఏదైనా కూడా భలే కిక్కుస్తుంది. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఇంతే.! భలేగా కిక్కిస్తాయి.. తికమక పెట్టేస్తాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఆప్టికల్ ఇల్యూషన్ నెట్టింట వైరల్ అవుతోంది.

అదేంటంటే.. పైన ఉన్న ఓ ప్లేయింగ్ కార్డును మీరు చూశారు కదా.? డైమండ్ 8 కార్డులో ఓ ‘8’ దాగుంది. దాన్ని మీరు కనిపెట్టాలి. ఫోటోను తీక్షణంగా చూస్తే తప్ప.. మీరు ఈ పజిల్ సాల్వ్ చేయలేరు. మేధావులు అయితే ఈజీగా ఈ పజిల్‌ను ఓ పట్టు పట్టేస్తారు. మరి మీ సంగతేంటి.. ఓసారి ట్రై చేయండి. మీ లక్ పరీక్షించుకోండి. లేట్ ఎందుకు.. ఒకవేళ సమాధానం దొరక్కపోతే కింద ఫోటో చూడండి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..

Follow Us