చక్కెరను పూర్తిగా మానేస్తున్నారా? కొత్త అధ్యయనం ఏమి చెబుతుదంటే?
Prasanna Yadla
15 June 2026
Pic credit - Pinterest
కొందరు షుగర్ వచ్చిందేమో అనుకుంటూ చక్కెరను పూర్తిగా మానేస్తారు. అయితే, కొన్ని పరిశోధనలు చేయగా నమ్మలేని నిజాలు బయట పడ్డాయి.
పరిశోధనల్లో నమ్మలేని నిజాలు
ఇలా ఒక్కసారిగా పూర్తిగా మానేయడం వల్ల శరీరంలో జీవక్రియ మార్పులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు
జీవక్రియ మార్పులు వస్తాయి
ఇంకా బాడీకి తగిన ఆహారం తీసుకోకపోతే పేగు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
అలాగే శరీర శక్తి కోసం కార్బోహైడ్రేట్లు కావాలి దీనిలో కావాల్సినంత ఉన్నాయి
కార్బోహైడ్రేట్లు
అలాగే చక్కెరను పూర్తిగా మానడం కంటే దాని కోసం చక్కెరను కొద్దిగా తగ్గించడం మంచిదని అంటున్నారు
కొద్దిగా తగ్గించడం మంచిది
ఇంకా ఈ పేగులోని మంచి బ్యాక్టీరియా కూడా ఆరోగ్యానికి అవసరం ఈ మార్పులు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి
జీర్ణవ్యవస్థపై ప్రభావం
అధిక చక్కెర మంచిది కాకపోయినప్పటికీ, ఇంకా ఈ ఆహారాన్ని కరెక్ట్ గా తీసుకోవడం చాలా అవసరం.
అధిక చక్కెర
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)