Shaving Mistakes: పర్ఫెక్ట్ క్లీన్ షేవ్ కావాలా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మనం ముఖం, నీట్‌గా, క్లీన్‌గా కనిపించాలంటే.. షెవింగ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు కేవలం ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే షేవింగ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఎవరికి వారు ఇంట్లోనే షేవ్ చేసుకుంటారు. కొందరు రోజూ షేవ్ చేసుకుంటే మరికొందరు వారానికోసారి చేసుకుంటారు. అయితే ఇలా షేవింగ్ చేసే సమయంలో చేసే చిన్న తప్పుల కారణంగా ముఖంపై గీతలు పడడం, ఇన్షెక్షన్ అవ్వడం అవుతుంది. అలాంటప్పుడు మనం చేసే ఆ తప్పులు ఏంటి అని తెలుసుకొని వాటిని నివారించడం చాలా ముఖ్యం. కాబట్టి ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
