AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bizarre: డోర్ ముందు గిఫ్ట్ బాక్స్.. ఓపెన్ చేయగా ‘ప్రైవేట్ పార్ట్’.. లెటర్ చదివి మైండ్ బ్లాంక్..

తమ ప్రియమైన వ్యక్తులను ఆశ్చర్యపరచడానికి చాలా మంది ప్రజలు గిఫ్ట్స్, సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటారు. ఇంటి ఫ్లవర్ బొకేలు, ఖరీదైన బహుమతులు పంపించి సర్‌ప్రైజ్ ఇస్తుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో వింత బహుమతులు కూడా అందుతాయి. అలాంటి పరిస్థితితే ఓ ఇంటి సభ్యులకు ఎదురైంది. మ్యాటర్ పోలీసుల వరకు వెళ్లింది.

Bizarre: డోర్ ముందు గిఫ్ట్ బాక్స్.. ఓపెన్ చేయగా 'ప్రైవేట్ పార్ట్'.. లెటర్ చదివి మైండ్ బ్లాంక్..
Gift Box
Shiva Prajapati
|

Updated on: Jul 25, 2023 | 11:18 PM

Share

తమ ప్రియమైన వ్యక్తులను ఆశ్చర్యపరచడానికి చాలా మంది ప్రజలు గిఫ్ట్స్, సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటారు. ఇంటి ఫ్లవర్ బొకేలు, ఖరీదైన బహుమతులు పంపించి సర్‌ప్రైజ్ ఇస్తుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో వింత బహుమతులు కూడా అందుతాయి. అలాంటి పరిస్థితితే ఓ ఇంటి సభ్యులకు ఎదురైంది. మ్యాటర్ పోలీసుల వరకు వెళ్లింది. ఇంటి గడప ముందు గిఫ్ట్ బాక్స్ ఉండగా.. దానిని ఓపెన్ చేసి చూస్తే షాకింగ్ సీన్ చోటు చేసుకుంది. ఫ్లవర్ బొకే, గిఫ్ట్ బాక్స్‌లో ప్రైవేట్ పార్ట్ ఉంది. అది చూసి షాక్ అయ్యారు ఆ ఇంటి సభ్యులు, పోలీసులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మెక్సికోలోని ఓ ఇంటి ముందు భారీ సైజు గిఫ్ట్ బాక్స్ ఉంది. అయితే, అది కాస్త విచిత్రంగా ఉండటంతో.. పేలుడు పదార్థం పెట్టి ఉంటారని అంతా భావించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి వచ్చి పరిశీలించారు. బాంబ్ స్వ్కాడ్ కూడా వచ్చి పరిశీలించింది. ఆ తరువాత బాక్స్‌ను ఓపెన్ చేసి పరిశీలించగా.. పేలుడు పదార్థాలు కాదు గానీ, అంతకు మించిన దృశ్యం కనిపించింది. అది చూసి పోలీసులు బిత్తరపోయారు.

ఆ బాక్స్‌లో ఓ వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ పార్ట్ ఉంది. దాని పక్కనే ఓ లేఖ కూడా రాసి ఉంది. దీనిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ బాక్స్ ఎవరు పెట్టారు. ఇలా ఎందుకు చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
జూలైలో శక్తివంతమైన వ్యతీపాత యోగం.. ఈ 4 రాశుల వారికి ధనలాభం, విజయం
భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!
భారత్-పాక్ సరిహద్దుల్లో అర్ధరాత్రి హైడ్రామా!
ఎండిపోతున్న మనీ ప్లాంట్‌కు జీవం పోసే సూపర్ కిచెన్ చిట్కాలు..
ఎండిపోతున్న మనీ ప్లాంట్‌కు జీవం పోసే సూపర్ కిచెన్ చిట్కాలు..
ఇవాళే OTTలోకి వచ్చేసిన బాక్సాఫీస్ సెన్సేషన్.. తెలుగులోనూ చూడొచ్చు
ఇవాళే OTTలోకి వచ్చేసిన బాక్సాఫీస్ సెన్సేషన్.. తెలుగులోనూ చూడొచ్చు
ఏలినాటి శని కారణంగా జూలైలో వీరికి వాయింపే వాయింపు..
ఏలినాటి శని కారణంగా జూలైలో వీరికి వాయింపే వాయింపు..
జాతకంలో శంఖ యోగం ఉందా? అయితే గౌరవం, సంపద, విజయాలు మీ సొంతమే!
జాతకంలో శంఖ యోగం ఉందా? అయితే గౌరవం, సంపద, విజయాలు మీ సొంతమే!
మార్కెట్ వద్దు.. ఇంటి పెరట్లోనే తియ్యటి ఆర్గానిక్‌ బీట్‌రూట్..
మార్కెట్ వద్దు.. ఇంటి పెరట్లోనే తియ్యటి ఆర్గానిక్‌ బీట్‌రూట్..
స్మార్ట్‌ఫోన్ కోసం కోతి వేసిన ‘స్కెచ్’ చూస్తే మైండ్‌బ్లాక్!
స్మార్ట్‌ఫోన్ కోసం కోతి వేసిన ‘స్కెచ్’ చూస్తే మైండ్‌బ్లాక్!
ధనం, విజయం, శుభఫలితాల కోసం.. ఈ ఒక్క మంత్రం చాలంట!
ధనం, విజయం, శుభఫలితాల కోసం.. ఈ ఒక్క మంత్రం చాలంట!
వాడో నీచుడు.. అలాంటోడికి నేనేందుకు ఆన్సర్ చేయాలి: దాదా
వాడో నీచుడు.. అలాంటోడికి నేనేందుకు ఆన్సర్ చేయాలి: దాదా