Love Tips: మీ ప్రియురాలితో విడిపోయారా? మళ్లీ కలిసి ఉండాలనుకుంటున్నారా? అయితే, 6 టిప్స్ మీకోసమే..!

Love Tips: బంధాలు చాలా సున్నితమైనవి. ఆ బంధాన్ని కాపాడుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఒక్క క్షణంలో ఆ బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్రేమ విషయానికి వస్తే..

Love Tips: మీ ప్రియురాలితో విడిపోయారా? మళ్లీ కలిసి ఉండాలనుకుంటున్నారా? అయితే, 6 టిప్స్ మీకోసమే..!
Love
Follow us

|

Updated on: Nov 22, 2021 | 6:46 AM

Love Tips: బంధాలు చాలా సున్నితమైనవి. ఆ బంధాన్ని కాపాడుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఒక్క క్షణంలో ఆ బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్రేమ విషయానికి వస్తే.. ఆ బంధాలను కలకాలం కొనసాగించడం కత్తిమీద సాము లాంటిది. ప్రేమంటే ముద్దులు, ముచ్చట్లే కాదు. ప్రేమలో అలకలు, కోపాలు, తాపాలు కూడా ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని, మంచి కమ్యూనికేషన్‌తో ముందుకెళితే.. మరింత హ్యాపీగా లవ్ లైఫ్ సాగుతుంది. లేదంటే.. పోట్లాటలు, కొట్లాటలతో కథ కంచికి చేరుతుంది.

ప్రేమకులకు అహం, గర్వం ఉంటే.. సంబంధాలు ఎక్కువ కాలం కొనసాగవు. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా.. ఆ అహం, గర్వం దాన్ని కప్పేస్తుంది. ప్రేమికులిద్దరినీ దూరం చేస్తుంది. ఒక మీరు మీ కోపం, అహం, గర్వం కారణంగా మీ ప్రేయసిని వీడిపోయినట్లయితే, మళ్లీ వారితో మింగిల్ అవ్వాలనుకుంటే.. ఒక పని చేయాల్సి ఉంటుంది. మీరు నిజంగా మీ ప్రేయసిని ప్రేమిస్తున్నట్లయితే వారి కోసం ఈ ఆరు టిప్స్ పాటిస్తే.. మళ్లీ మీరిద్దరూ హ్యాపీగా కలిసి ఉండొచ్చు. మరి ఆ ఆరు టిప్స్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గులాబీ పువ్వులు తీసుకెళ్లండి.. ఎర్ర గులాబీల గుత్తితో వారి వద్దకు వెళ్లండి. జరిగిన పోరపాటను, విషయాన్ని వారికి వివరించండి. పొరపాటు జరిగిందని వారిని కన్వీన్స్ చేయండి. పూల బొకేతో మీరు నిజాయితీగా వారి ముందు నిల్చుంటే.. కశ్చితంగా వారి మనసు మారుతుంది. మిమ్మల్ని అర్థం చేసుకుని మళ్లీ మీతో కలిసిపోతారు.

చాక్లెట్ ఇచ్చి క్షమించమని కోరండి.. చాక్లెట్‌.. హ్యాపీ పెంచే ప్రత్యేక పరిస్థితిని కల్పిస్తుంది. మీరు మీ క్షమాపణ లేఖతో పాటు.. చాక్లెట్ బాక్స్‌ను వారికి బహుమతిగా ఇవ్వండి. అలా చేస్తే వారంటే మీకు నిజమైన ప్రేమ ఉందని, వారీతో బంధాన్ని తేలికగా తీసుకోలేదని గుర్తిస్తారు.

ఒక పాటతో చెప్పండి.. చాలా మంది తమ ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి ‘పాట’ ను ఎంచుకుంటారు. తమ స్వీయ గొంతులో పాట పాడి వారిని ఇంప్రెస్ చేస్తారు. స్వీయ గొంతుతో ప్రేయసిని ఇంప్రెస్ చేయడం అద్భుతమైన చర్య. అలా చేయడం ద్వారా ఎదుటి వారిలో ఆ గొంతు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీరు కూడా మీ ప్రేయసితో ఇలా చేయండి. వారు లేకుంటే మీరు లేరనే భావన కలిగేలా ఓ పాటతో మీ భావాన్ని వ్యక్తీకరించండి.

లేఖ ద్వారా.. కొందరు వ్యక్తులు మాటలతో అన్నీ చెప్పలేరు. లేఖల ద్వారా తమలో భావాన్ని చక్కగా వ్యక్తపరిచే అద్భుతమైన శైలి వారిలో ఉంటుంది. అందుకే మీ భావాలను వ్యక్తపరుస్తూ లేఖ రాసి మీ ప్రేయసికి నేరుగా ఇవ్వండి. మీ మాటల్లో నిజాయితీ ఉంటే.. వారు ఖచ్చితంగా అర్తం చేసుకుని రియలైజ్ అవుతారు.

బాటిల్ సందేశం.. బాటిల్ మెసేజ్. ఇదొక వినూత్న ప్రయోం. ప్రేమ లేఖలు, రహస్య సందేశాలు పంపడానికి బాటిల్ సందేశం సరైన ఎంపిక అంటారు ప్రేమికులు. ఇది చూడటానికి ఫ్యాన్సీగా ఉంటుంది. అలాగే అది అందుకున్న మీ ప్రేయసి ప్పటికీ తన వద్దే దాచిపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

పార్టీ ఇవ్వడం ద్వారా.. ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయండి. అయితే, అది మీ ఇద్దరి కోసం మాత్రమే. వారిని కలిసి నేరుగా మాట్లాడటానికి ఇది ఉపకరిస్తుంది. సమస్యలు పరిష్కరించుకోవడానికి వారితో ఓపెన్‌గా మాట్లాడండి. వారిని కన్వీన్స్ చేయండి. అందుకోసం మంచి పార్టీ ప్లాన్ చేయండి.

Also read:

Viral Video: ఫోన్‌ వాడటం మొదలెడితే.. మాకన్న ఎవరూ వాడలేరంటున్న కోతులు.. ఫన్నీ వీడియో

Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..

AP Rains: ప్రయాణికులకు అలెర్ట్‌.. భారీ వర్షాల కారణంగా 18 రైళ్లు రద్దు.. పలు సర్వీసులు దారి మళ్లింపు..

కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'
రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'
T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?
T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!