Viral Video: ఫోన్‌ వాడటం మొదలెడితే.. మాకన్న ఎవరూ వాడలేరంటున్న కోతులు.. ఫన్నీ వీడియో

Monkeys watch smartphone: సోషల్ మీడియా ప్రపంచంలో జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు

Viral Video: ఫోన్‌ వాడటం మొదలెడితే.. మాకన్న ఎవరూ వాడలేరంటున్న కోతులు.. ఫన్నీ వీడియో
Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 21, 2021 | 3:47 PM

Monkeys watch smartphone: సోషల్ మీడియా ప్రపంచంలో జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అందుకే.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే జంతువులకు సంబంధించిన వీడియోలను చాలామంది తెగ ఇష్టపడుతుంటారు. తాజాగా.. కోతులకు సంబంధించిన ఫన్నీ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కోతులు ఫోన్‌ను బలే చూస్తున్నారు. ఎప్పటినుంచే అవి ఫోన్‌ వినియోగిస్తున్నట్లు.. చూస్తున్నాయి. ఈ 15 సెకన్ల నిడివిగల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోని చూసి యూజర్లు లైక్ చేయడంతోపాటు.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. కోతులు మన పూర్వీకులన్నట్లుగానే.. వాటి ప్రవర్తన ఉందంటూ పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన మొబైల్‌ని కోతుల గుంపును చూపించడాన్ని చూడవచ్చు. కోతులు ఫోన్‌ను పట్టుకొని.. వీడియోను నిశితంగా పరిశీలిస్తుంటాయి. ఆ గుంపులోని ఓ కోతి.. మొబైల్‌ ఫోన్‌పై అవగాహన ఉన్నట్టు స్క్రీన్‌ను తాకుతూ చూస్తుంటుంది. దీనిని చూసి చాలామంది నెటిజన్లు తెగ సంబరపడుతున్నారు.

ఈ వీడియోను మిస్టర్ ఫ్రీ ఫైర్ అనే ఛానెల్‌ ఈ ఫన్నీ వీడియో యూట్యూబ్‌లో షేర్ చేసింది. ఇప్పటి వరకు ఈ వీడియోను లక్ష మందికి పైగా లైక్ చేశారు. దాదాపు 5 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. చాలామంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోను చూడండి. వీడియో..

ఈ కోతులు నిజంగా ఫోన్‌ గురించి తెలిసినట్లే ప్రవర్తిస్తున్నాయంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో నిజంగా ఫన్నీగా ఉందని.. పెద్ద కోతి వచ్చిన తర్వాత అద్భుతమైన రియాక్షన్ కనిపించింది అంటూ పేర్కొంటున్నారు నెటిజన్లు. అద్భుతమైన క్షణం అంటూ పేర్కొంటున్నారు.

Also Read:

PM Modi – CM Yogi: సీఎం – ప్రధాని.. అరుదైన ఫోటోను షేర్ చేసిన యూపీ ముఖ్యమంత్రి..

60 వేల మంది ప్రభుత్వ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో పెరగనున్న వేతనాలు..!

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ