AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

weight loss: ఈ ఆహార పదార్థలు తీసుకోండి.. బరువు తగ్గిపోతారు…

ఈ రోజుల్లో చాలా మంది బరువు పెరుగుతున్నారు. చిన్న వయసులోనే ఎక్కువ మందికి పొట్ట వస్తుంది. మరి ఈ బరువు తగ్గించుకోవడం కోసం చాలా మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం..

weight loss: ఈ ఆహార పదార్థలు తీసుకోండి.. బరువు తగ్గిపోతారు...
Food
Srinivas Chekkilla
|

Updated on: Oct 12, 2021 | 10:16 PM

Share

ఈ రోజుల్లో చాలా మంది బరువు పెరుగుతున్నారు. చిన్న వయసులోనే ఎక్కువ మందికి పొట్ట వస్తుంది. మరి ఈ బరువు తగ్గించుకోవడం కోసం చాలా మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.. అందులో ఆరోగ్యకరమైన డైట్‎​ను అలవరుచుకోవడం కూడా ఒకటి. అయితే.. మీ డైట్​లో బార్లీ నీళ్లు తప్పకుండా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ఇవి శరీరంలో బరువును తగ్గించేందుకు బాగా తోడ్పడతాయని చెబుతున్నారు. అంతే కాకుండా గోరు వెచ్చని నీటిలో తేనె వేసుకుని తాగితే కూడా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. ఆహారంతో పాటు వ్యాయామం కూడా చేయాలన్నారు. ముఖ్యంగా నడవడం అలవాటుగా చేయాలి.

కార్బొహైడ్రేట్‎లు ఎక్కువగా ఉండే ఆహారంతీసుకోవద్దు. సాధారణ కార్బోహైడ్రేట్స్​ వల్ల బరువు ఎక్కువ పెరుగుతారు. పిజ్జా, బర్గర్ వంటివి ఈ కోవలోకి వస్తాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‎​లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. రైస్‎​కు బదులుగా బ్రౌన్​ రైస్, రెడ్​ రైస్ తీసుకోవాలి. తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గించటంలో క్వినోవా ఎంతగానో ఉపయోగపడుతుంది.

మొలుకెత్తిన గింజలు తింటే కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. నూనె పదార్ధాలను తినడం తగ్గించాలి. చియా సీడ్స్ డైట్‎​లో ఉండే విధంగా చూసుకోవాలి. అల్పహారంలో రొటీన్‎​గా కాకుండా ఫ్రూట్ సలాడ్, వాల్​నట్​, దోసకాయ సీడ్స్, పుచ్చకాయ వంటివి ఉండేలా చూసుకోవాలి. అల్పహారంగా ఇడ్లి, దోష వంటి తీసుకుంటే మంచిది. కానీ ఎక్కువ మొతాదులో తీసుకొవద్దు. అల్పహారం బదులు క్యారెట్, దోసాకాయ, బీట్ రూట్ తీసుకోవాలి. మధ్యమధ్యలో బట్టర్ మిల్క్, గ్రీన్ టీ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. ఎక్కువగా నీరు తాగాలి. ఉప్పు వాడకం తగ్గించాలి. అప్పుడప్పుడు బార్లీ పొడి కలిపిన నీటిని తీసుకోవాలి. దీనితో బరువును తగ్గించవచ్చు. ఆఫీస్ కూర్చుని పని చేసేవారు ప్రతి గంటకు బయటకు వెళ్లి రావాలి. ఇలా చేస్తే శరీరానికి మంచిది.

Read Also.. Barleria Prionitis: పల్లెటూర్లలో కనిపించే ఈ ముళ్ల మొక్కకు వజ్రదంతిగా పేరు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు ఈ కామర్స్‌లో కూడా అమ్మకం

నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం