AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగల అద్భుత ఆహారం.. మీ రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకోండి..

ఇది మధుమేహాన్ని నియంత్రించడమే కాకుండా కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతుంది. అవిసె గింజలను పొడి చేసి గోధుమ లేదా ఇతర పిండి కలిపి చపాతీలు చేసుకుని తినేయొచ్చు. అవిసె రోటీలో పెరుగు కూడా కలుపుకుతినొచ్చు.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగల అద్భుత ఆహారం.. మీ రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకోండి..
Diabetes
Jyothi Gadda
|

Updated on: Jan 30, 2023 | 9:45 AM

Share

అవిసె గింజల్లో వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అవిసె గింజలను తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా మేలు చేస్తాయి. అవిసె గింజలు చాలా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. డయాబెటిక్ రోగులు అవిసె గింజలను అనేక విధాలుగా తినవచ్చు.

మీరు డయాబెటిక్ అయితే ప్రతిరోజూ 1-2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలను తీసుకోవడం వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది మధుమేహాన్ని నియంత్రించడమే కాకుండా కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతుంది. అవిసె గింజలను పొడి చేసి గోధుమ లేదా ఇతర పిండి కలిపి చపాతీలు చేసుకుని తినేయొచ్చు. అవిసె రోటీలో పెరుగు కూడా కలుపుకుతినొచ్చు.

అవిసె గింజలను పాలలో కలిపి తాగితే ఆరోగ్యానికి కూడా మంచిది. నానబెట్టిన అవిసె గింజలను నీటి నుండి వేరు చేయండి. ఈ గింజలను పాలలో వేసి తాగాలి. ఈ అవిసె పాలు కొలెస్ట్రాల్,మధుమేహాన్ని నియంత్రిస్తాయి.

ఇవి కూడా చదవండి

నానబెట్టిన అవిసె గింజలను తినడం మంచిది. కూరగాయల సలాడ్‌లో నానబెట్టిన అవిసెజింగలను కలుపుకుని తినొచ్చు. డయాబెటిస్‌లో ఇది ప్రయోజనకరంగా పనిచేస్తుంది. మీరు ఫ్లాక్స్ తో రైతా తయారు చేసుకోవచ్చు. దీన్ని తేలికగా వేయించి రుబ్బుకోవాలి. దీన్ని మజ్జిగ లేదా పెరుగుతో కలిపి రైతా తయారు చేసుకోవచ్చు.

లడ్డూ అవిసె గింజలతో చేసిన లడ్డూలను కూడా తింటారు. అవిసె లడ్డూలు తినడానికి రుచికరంగా ఉంటాయి. ఇందులో తీపి కోసం తక్కువ మోతాదులో బెల్లాన్ని కలుపుకోవచ్చు. ఇది మధుమేహంలో ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణంగా, అవిసె లడ్డూలు పాలిచ్చే తల్లులకు ఎంతో ప్రయోజనకరం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..