Facials Precautions: ఫేషియల్స్ చేయించుకున్నాక ఈ జాగ్రత్తలు తప్పనిసరి!!

సాధారణంగా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మహిళలు ఫేషియల్స్ చేయించుకుంటారు. ఎందుకంటే అందంగా మరింత కాంతివంతంగా కనిపించాలని కోరుకుంటారు. ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. ఫేషియల్స్ చేయించుకున్నాక జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం చర్మం డల్ గా మారిపోతుంది. దీంతో వేలకు వేలు పెట్టినా పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. మరి ఫేషియల్ చేయించుకున్నాక  మీ ఫేస్ గ్లో పోకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో..

Facials Precautions: ఫేషియల్స్ చేయించుకున్నాక ఈ జాగ్రత్తలు తప్పనిసరి!!
Facials Precautions
Follow us
Chinni Enni

|

Updated on: Jul 31, 2023 | 9:53 PM

సాధారణంగా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మహిళలు ఫేషియల్స్ చేయించుకుంటారు. ఎందుకంటే అందంగా మరింత కాంతివంతంగా కనిపించాలని కోరుకుంటారు. ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. ఫేషియల్స్ చేయించుకున్నాక జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం చర్మం డల్ గా మారిపోతుంది. దీంతో వేలకు వేలు పెట్టినా పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. మరి ఫేషియల్ చేయించుకున్నాక  మీ ఫేస్ గ్లో పోకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.

-ఫేషియల్ చేయించుకున్నాక మూడు లేదా నాలుగు రోజుల వరకు ఎలాంటి కొత్త ప్రాడెక్ట్స్ వాడకపోవడమే మంచిది. ఫేషియల్ తర్వాత చర్మం సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఏమైనా కెమికల్స్ పడకపోతే.. స్కిన్ అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉంది.

-ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఎండలోకి వెళ్లకపోవడం, పొల్యూషన్ కి దూరంగా ఉండటంతో మేలు చేస్తుంది. పగటి పూట ఫేషియల్ చేయించుకుంటే.. మెత్తని స్కార్ఫ్ ని ముఖానికి చుట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

-డ్రై స్కిన్ ఉన్నవారు ఫేషియల్ చేయించుకునే వారు ముందుగానే సంబంధిత వ్యక్తులకు ఇన్ ఫర్మేషన్ ఇవ్వాలి.

-ఫేషియల్ చేయించుకున్న తర్వాత చేతులతో చర్మాన్ని పదే పదే తాకకూడదు. అలాగే తువాలుతో గట్టిగా రుద్దుకోకూడదు. అలాగే ఈతకొట్టడం, ఎక్కువ సార్లు ముఖాన్ని కడుక్కోకూడదు.

-ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఒక రోజు వరకు సబ్బులు కానీ, ఎలాంటి క్రీములు కానీ రాసుకోకుంటే బెటర్.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే