Paneer Side Effect: ఇష్టమని పన్నీర్ ను ఎక్కువగా తింటున్నారా.. సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటో తెలుసా..
పాలు, పాల పదార్ధాలైన పెరుగు, పన్నీర్, వెన్న, నెయ్యి వంటివి మంచి పోషక పదార్ధాలు. వీటిని తినడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్న చందంగా ఇష్టం.. ఆపై నచ్చిందికదా అంటూ ఎక్కువగా కొన్ని పదార్ధాలను తింటే.. కోరి వ్యాధులను ఆహ్వానించినట్లే అని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. పన్నీర్ తక్కువ మోతాదులో తింటే శరీరంలోని అనేక వ్యాధులను, సమస్యలను నివారిస్తుంది. అదే ఆవిధంగా అతిగా తినే అనేక సమస్యలు సృష్టిస్తుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
