Mrunal Thakur: సౌత్ ఇండియన్స్ ను ఫిదా చేస్తున్న నార్త్ బ్యూటీ.. ‘మృణాల్’ ఎట్ట్రాక్టీవ్ ఫొటోస్.

ఒక్క సినిమాతోనే తెలుగు సినీ ప్రేక్షకుల హార్ట్ ఫెవరేట్ గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్ సీత మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ తెరమీద ఎంత ట్రెడిషనల్ గా కనిపించారో రియల్ లైఫ్ లో అంత ట్రెండీ అనిపిస్తున్నారు. అంతేకాదు.. బిగ్ టార్గెట్ సెట్ చేసుకొని ప్లాన్ రెడీ చేస్తున్నారు. సీతారామన్ సినిమాలో మృణాల్ ను చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఇలాగే పాడుకుంటున్నారు.

Anil kumar poka

|

Updated on: Aug 01, 2023 | 1:06 PM

ఒక్క సినిమాతోనే తెలుగు సినీ ప్రేక్షకుల హార్ట్ ఫెవరేట్ గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్ సీత మృణాల్ ఠాకూర్..

1 / 8
సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ తెరమీద ఎంత ట్రెడిషనల్ గా కనిపించారో రియల్ లైఫ్ లో అంత ట్రెండీ అనిపిస్తున్నారు.

2 / 8
అంతేకాదు.. బిగ్ టార్గెట్ సెట్ చేసుకొని ప్లాన్ రెడీ చేస్తున్నారు. సీతారామన్ సినిమాలో మృణాల్ ను చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఇలాగే పాడుకుంటున్నారు.

3 / 8
తొలి సినిమాతోనే సౌత్ ఇండియన్స్ ను ఫిదా చేసిన ఈ నార్త్ బ్యూటీ అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయి అంటూ పొగిడేశారు.

4 / 8
ఈ క్రేజ్ ను గట్టిగానే క్యాచ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు సీత. తెరమీద గార్జియస్ బ్యూటీ అనిపించుకున్న మృణాల్ సోషల్ మీడియాలో మాత్రం టూ హాట్ అనిపిస్తూ రచ్చ చేస్తున్నారు.

5 / 8
అందుకే సీతారామం తరువాత మృణాల్ నటించిన సౌత్ సినిమా ఒక్కటి కూడా రాకపోయినా అమ్మడి పేరు మాత్రం గట్టిగ ట్రెండ్ అవుతుంది.

6 / 8
సూపర్ హీట్ జోక్ తో పాటు సోషల్ మీడియా ఫాలోయింగ్ ను కూడా బేస్ చేసుకొని భారీ రెమ్యునిరేషన్ డిమాండ్ చేస్తున్నారు అంట

7 / 8
మృణాల్ ఆల్రెడీ టాలీవుడ్ బిజీ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిన ఈ బ్యూటీ కొత్త సినిమాకు సైన్ చెయ్యాలి అంటే భారీ పేమెంట్ ఇవ్వాల్సిందే అనే డిమాండ్ పెడుతున్నారు అంట. 

8 / 8
Follow us
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..

ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!

వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!

వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!

ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?

ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?

17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..