ఒక్క పాటతో అందరి దృష్టి ని ఆకర్షించి ఏకంగా స్టార్ హీరోస్ మూవీస్ ఛాన్స్ కొట్టేస్తున్న బ్యూటీ డింపుల్ హయతి. గ్లామర్ విషయంలో సూపర్ పాపులర్ అయిన ఈ భామ వరస అవకాశాల విషయంలో మాత్రం వెనకపడిపోతున్నారు. అందుకే తన టాలెంట్ ను సోషల్ మీడియా వేదికగా చేయిస్తూ మేకర్స్ దృష్టిలో పడే విధంగా కృషి చేస్తున్నారు డింపుల్.. గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ కు ముందు కూడా తెలుగు సినిమాలో నటించింది డింపుల్ హయతి.