Sequel Movies: అప్పుడే అయిపోలేదు.. మూడో పార్ట్ కూడా ఉందండోయ్..! అంతకుమించిన వినోదం..
సీక్వెల్ మువీలు రావడం ఇప్పుడు ట్రెండ్ అయింది. ఫస్ట్ పార్ట్ హిట్... సెకండ్ పార్ట్ సూపర్ హిట్.. ఆ హిట్ కంటిన్యూ అవ్వాలంటే మూడో పార్ట్ రావాలి. కొన్ని మువీలను పుల్‌స్టాప్ పెట్టే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాటి కథలకు ఆ స్కోప్ ఉంది. వరుస పెట్టి ఎన్ని భాగాలైనా తీసేంత బలం ఆ కథలకు ఉంటుంది. అలా తెలుగులో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసించిన సినిమాల తొలి, మలి భాగాలు ఇప్పటికే వచ్చేశాయి. ఆ మువీల మూడో సీక్వెల్ కబుర్లు మీకోసం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
