AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boost Immunity Foods: శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్స్ ఇవే.. డోంట్ మిస్!

సహజంగా ప్రతి ఒక్కరిలోనూ రోగ నిరోధక శక్తి ఉండటం అనేది కామన్ విషయం. బాడీలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటేనే వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల.. రోగాలు ఎటాక్ చేస్తూ ఉంటాయి. దీని వల్ల జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. వ్యాధి నిరోధక శక్తి అనేది మెండుగా ఉండాలి. ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండాలంటే.. కొన్ని రకాల ఆహారాలను మీ డైట్‌లో..

Boost Immunity Foods: శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్స్ ఇవే.. డోంట్ మిస్!
Immunity
Chinni Enni
| Edited By: |

Updated on: Jan 15, 2024 | 6:40 PM

Share

సహజంగా ప్రతి ఒక్కరిలోనూ రోగ నిరోధక శక్తి ఉండటం అనేది కామన్ విషయం. బాడీలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటేనే వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల.. రోగాలు ఎటాక్ చేస్తూ ఉంటాయి. దీని వల్ల జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. వ్యాధి నిరోధక శక్తి అనేది మెండుగా ఉండాలి. ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండాలంటే.. కొన్ని రకాల ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోవాలి. రోజూ తినే ఆహారంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల.. ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి అవేంటో ఓ లుక్ వేసేయండి.

సిట్రస్ రిచ్ ఫిడ్స్:

శరీరంలో ఇమ్యూనిటీ ఎక్కువగా పెరగాలంటే.. సిట్రస్ రిచ్ ఫుడ్స్‌ని తీసుకోవాలి. సిట్రస్‌లో పండ్లు, ఆహారంలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే.. తెల్ల రక్త కనాల ఉత్పత్తి పెరుగుతంది. దీని వల్ల అంటు వ్యాధులు ఎక్కువగా రాకుండా ఉంటాయి.

కూరగాయలు – పండ్లు:

రోజూ తినే ఆహారంలో కూరగాయలు, పండ్లు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. అలాగే టమాట, బీట్ రూట్, పాల కూర వంటి వాటిల్లో ఐరన్, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి బలాన్ని ఇస్తాయి.

ఇవి కూడా చదవండి

డ్రై ఫ్రూట్స్:

ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండాలంటే.. పోషకాలు అన్నీ ఉండే ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ సి, జింక్, ఐరన్, ప్రోటీన్ వంటివి తప్పని సరి. డ్రై ఫ్రూట్స్‌లో ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. అందుకే ప్రతి రోజూ నీటిలో నానబెట్టిన నట్స్, సీడ్స్ తీసుకుంటే బెటర్.

పెరుగు:

రోగ నిరోధక శక్తి పెరగడాలంటే ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. పెరుగు తీసుకోవడం వల్ల ఒంట్లో మంట కూడా తగ్గుతుంది. ప్రతి రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది.

పుట్టగొడుగులు:

పుట్ట గొడుగులు తినడం వల్ల కూడా శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి. వీటిల్లో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు, బి, సి, ఇతర పోషకాలు ఉంటాయి. మష్రూమ్స్ తినడం వల్ల తెల్ల రక్త కణాలను యాక్టీవ్ అవుతాయి. దీంతో అంటు వ్యాధులు వంటివి తర్వగా ఎటాక్ చేయకుండా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు