Goat milk benefits: లైంగిక శక్తి పెరుగుదల, ఎముకల ధృడత్వం…మేక పాలతో ఎన్నో ప్రయోజనాలు…

మేక పాలలో ఉన్న పోషక విలువల గురించి చాలా మందికి తెలియదు. ఈ మిల్క్ సేవించడం వల్ల ప్రయోజనాలు తెలిస్తే.. మీ రెగ్యులర్ డైట్‌‌లో ఒక గ్లాసు మేక పాలను కూడా భాగం చేస్తారు

Goat milk benefits:  లైంగిక శక్తి పెరుగుదల, ఎముకల ధృడత్వం...మేక పాలతో ఎన్నో ప్రయోజనాలు...
Goat Milk Benifits
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 12, 2021 | 3:30 PM

మేక పాలలో ఉన్న పోషక విలువల గురించి చాలా మందికి తెలియదు. ఈ మిల్క్ సేవించడం వల్ల ప్రయోజనాలు తెలిస్తే.. మీ రెగ్యులర్ డైట్‌‌లో ఒక గ్లాసు మేక పాలను కూడా భాగం చేస్తారు. ఈ మిల్క్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.  జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరిగేందుకు కూడా మేకపాలు ఉపకరిస్తాయి. శరీరంలో కాల్షియం లోపాన్ని నివారించడానికి కూడా మేక పాలు ఉపయోగపడతాయి.

కరోనా సమయంలో మిమ్మల్ని రక్షిస్తుంది

దేశంలో మరోసారి కరోనా ప్రాబల్యం పెరుగుతోంది. సెకండ్ వేవ్ దడ పుట్టిస్తుంది.  ఈ క్రమంలో మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. మేక పాలలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

జీవక్రియ మంచిది

సరైన జీవక్రియ లేకపోతే.. ఆ వ్యక్తి ఎప్పుడూ నీరసంగా కనిపిస్తాడు. అలాంటి వారి బుర్ర కూడా సరిగ్గా పనిచేయవు. ఈ సమస్యను ఎదుర్కునేవారు మేక పాలు తాగాలి. ఎందుకంటే మేక పాలలో కాల్షియం, విటమిన్ బి, పొటాషియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి.  ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి. అందువల్ల, మీరు ప్రతి రాత్రి పడుకునే ముందు ఒక కప్పు మేక పాలను తీసుకోవాలి.

ఎముకలు బలపడతాయి

మేక పాలు కాల్షియంకు మంచి మూలం. కాల్షియం లేకపోవడం వల్ల శరీరంలో ఎముక సమస్యలు పెరుగుతాయి. ఎముకల ధృడత్వం కావాలంటే మీరు మేక పాలతో 5 గ్రాముల పసుపు కలిపి తాగాలి.

రక్తపోటును నియంత్రిస్తుంది

శరీరంలో పోటాషియం లేకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మేక పాలలో పొటాషియం అధికంగా ఉంటుంది. మేక పాలు రక్తపోటును నియంత్రిస్తాయి. తద్వారా రక్తపోటును నియంత్రిస్తుంది. కాబట్టి మీరు మేక పాలతో ఎండుద్రాక్ష తినాలి.

పురుషులకు ప్రయోజనకరం

మేక పాలు పురుషులకు చాలా మేలు చేస్తాయి. లైంగిక శక్తి  పెరుగుదలకు, లైంగిక వ్యాధులను ఎదుర్కోవడానికి మేక పాలు ఉపకరిస్తాయి. లైంగిక శక్తి లేని పురుషులు 4 నుంచి 6 ఎండుద్రాక్ష, 7 నుంచి 8 కిస్మిస్‌లు, కుంకుమపువ్వును మేక పాలలో మరగబెట్టి తాగితే ప్రయోజనం ఉంటుంది. కుంకుమ పువ్వు ఇంట్లో లేకపోతే,  5 గ్రాముల పసుపును జోడించవచ్చు. పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని ఒక కప్పు తాగితే లైంగిక శక్తి లభిస్తుంది.

Also Read: పెరట్లో పేడ దిబ్బ తొలగిస్తుంటే… చేతికి అస్థిపంజరం తగిలింది.. ఆరా తీయగా షాకింగ్ ట్విస్ట్

ప్రపంచంలో ఇది అత్యంత విషపూరితమైన పుట్టగొడుగు.. దీన్ని తాకినా కూడా ఔట్

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే