Pulses Side Effects: అవసరమైన దానికంటే ఎక్కువ పప్పులు తీంటున్నారా..? అది కూడా ప్రమాదమే..! ఎందుకంటే..

పప్పుల వినియోగం పరిమితి దాటితే అది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని అంటున్నారు. పప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు

Pulses Side Effects: అవసరమైన దానికంటే ఎక్కువ పప్పులు తీంటున్నారా..? అది కూడా ప్రమాదమే..! ఎందుకంటే..
Pulses
Follow us

|

Updated on: Dec 26, 2022 | 11:54 AM

మనలో చాలా మంది ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో పప్పులు తీసుకుంటారు. శాకాహార ఆహారాన్ని అనుసరించే వారికి, ఇది ప్రోటీన్‌ ఉత్పత్తికి ముఖ్యమైన మూలం. పప్పులు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా మనం అనేక వ్యాధులకు దూరంగా ఉంటాము. పప్పులు తినడానికి ఇష్టపడే వారికి వైద్యనిపుణులు ముఖ్య సూచన చేస్తున్నారు. పప్పుల వినియోగం పరిమితి దాటితే అది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని అంటున్నారు. పప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

1. బరువు పెరుగుట.. మీరు నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ పప్పులను తీసుకుంటే, అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల కేలరీలు పెరగడం ప్రారంభించినందున మీరు బరువు పెరగవచ్చు. మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే, మధ్యాహ్న భోజనంలో పప్పు తక్కువగా తీసుకోండి.

2. కడుపు నొప్పి, గ్యాస్.. పప్పులు ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే ముఖ్యంగా రాత్రి భోజనంలో మొత్తం పప్పు, రాజ్మా వంటివి తినకూడదంటున్నారు.

ఇవి కూడా చదవండి

3. అజీర్ణ సమస్య.. కడుపులో గ్యాస్ కారణంగా మీ జీర్ణశక్తి బలహీనంగా ఉంటే, మీరు పప్పు ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇది కడుపులో గ్యాస్‌ను కలిగిస్తుంది. మీరు తీసుకోవాల్సిన పప్పుల మొత్తం పరిమితుల గురించి మీ వైద్యుడిని అడగండి.

4. కిడ్నీ సమస్య.. మీరు పరిమితికి మించి పప్పులను తీసుకుంటే, అది మీ కిడ్నీపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇది కిడ్నీ స్టోన్ సమస్యకు దారితీస్తుందని చాలా మంది నిపుణులు అంటున్నారు. పప్పులలో ఆక్సలేట్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ