Monkeypox: మంకీపాక్స్‌ టెస్ట్‌ చేయడానికి కొత్త RT-PCR కిట్.. గంటలో రిజల్ట్‌..!

Monkeypox: కరోనా వైరస్ మహమ్మారి మధ్య ఒక కొత్త వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ పేరు మంకీపాక్స్. 20కి పైగా దేశాల్లో దాదాపు 200 మంకీపాక్స్ వైరస్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Monkeypox: మంకీపాక్స్‌ టెస్ట్‌ చేయడానికి కొత్త RT-PCR కిట్.. గంటలో రిజల్ట్‌..!
Monkeypox
Follow us

|

Updated on: May 28, 2022 | 9:36 AM

Monkeypox: కరోనా వైరస్ మహమ్మారి మధ్య ఒక కొత్త వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ పేరు మంకీపాక్స్. 20కి పైగా దేశాల్లో దాదాపు 200 మంకీపాక్స్ వైరస్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారతదేశంలో ఇంకా ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. కానీ ప్రభుత్వం అలర్ట్ మోడ్‌లో ఉంది. ఇంతలో మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించడానికి ఓ కొత్త RT-PCR కిట్‌ వెలుగులోకి వచ్చింది. వార్తా సంస్థ ANI నివేదించిన ప్రకారం.. “ట్రివిట్రాన్ (Trivitron) హెల్త్‌కేర్ పరిశోధన, అభివృద్ధి బృందం మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించడానికి RT-PCR ఆధారిత కిట్‌ను అభివృద్ధి చేసింది. ఈ కిట్‌ని నాలుగు రంగులలో రూపొందించారు. ఈ కిట్‌ ఉపయోగించి స్వాబ్ టెస్ట్ ద్వారా ఒకే ట్యూబ్‌లో పరీక్ష చేయవచ్చు. అలాగే ఈ కిట్ మశూచి, మంకీపాక్స్ మధ్య తేడాను గుర్తించగలదు. మొత్తం ప్రక్రియకి ఒక1గంట సమయం పడుతుంది.

మరోవైపు అర్జెంటీనాలో మంకీపాక్స్ ప్రవేశించింది. లాటిన్ అమెరికాలో తొలిసారిగా ఈ వైరస్ ఉనికిని నిర్ధారించారు. అర్జెంటీనాలో శుక్రవారం మంకీపాక్స్ మొదటి కేసు నమోదైంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి ఇటీవల స్పెయిన్ పర్యటనకు వెళ్లాడు. 20కి పైగా దేశాల్లో దాదాపు 200 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇదిలావుండగా ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ వ్యాధి కేసులు వెలుగుచూస్తుండటంతో భారతదేశం అలర్ట్‌గా ఉంది. ఇప్పటివరకు దేశంలో ఎటువంటి కేసు నమోదుకాకపోవడం శుభపరిణామం.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు