Sprouts: మొలకెత్తిన చిరుధాన్యాలతో ఎన్నో లాభాలు.. అవి ఏమిటంటే..

చిరుధాన్యాలు తీసుకోవడం శరీరానికి చాలా అవసరం. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే చిరుధాన్యాలు తినాలని వైద్యులు సలహా ఇస్తారు. వాటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అందులో మొలుకెత్తిన చిరుధాన్యాలు తింటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది...

Sprouts: మొలకెత్తిన చిరుధాన్యాలతో ఎన్నో లాభాలు.. అవి ఏమిటంటే..
Sprouts
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 24, 2021 | 7:08 PM

చిరుధాన్యాలు తీసుకోవడం శరీరానికి చాలా అవసరం. వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే చిరుధాన్యాలు తినాలని వైద్యులు సలహా ఇస్తారు. వాటిలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అందులో మొలుకెత్తిన చిరుధాన్యాలు తింటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చిరుధాన్యాలను మొలకెత్తిన తర్వాత తీసుకుంటే శరీరంలో ఉండే అనేక రకాల రోగాలు దూరం అవుతాయి. మొలకెత్తిన పెసర్లను తినడం వల్ల ఎలాంటి శారీరక ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మధుమేహాన్ని నియంత్రిస్తాయి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మొలకెత్తిన పెసర్లు తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. షుగర్ పేషెంట్లకు ఇది సర్వరోగ నివారిణిగా పని చేస్తుంది. డయాబెటిక్ రోగులు మొలకెత్తిన గింజలు తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం అవుతుంది.

గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది గుండె జబ్బుల నుండి దూరంగా ఉండటానికి మొలకెత్తిన పెసర్లు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. వీటిని తీసుకోవటం ద్వారా తీవ్రమైన వ్యాధులను దూరం చేసుకోవచ్చు.

సంతానోత్పత్తి బలోపేతం పెళ్లైన వారు మొలకెత్తిన గింజలు తినాలని చెబుతారు. ఇది సంతానోత్పత్తికి సహాయపడుతుంది. వీటిని తీసుకోవడంతో శరీరాన్ని లోపలి నుండి శక్తివంతంగా ఉంచుతుంది. అందువల్ల, మీరు సంతానోత్పత్తిని కాపాడుకోవాలనుకుంటే మొలకెత్తిన గింజలు తినాల్సిందే.

ఫోలేట్ యొక్క మంచి మూలం మొలకెత్తిన చిరుధాన్యాలు తింటే గర్భధారణ సమయంలో, మహిళల శరీరానికి ఫోలేట్ అనే పోషక మూలకం అందుతుంది. ఇది కడుపులో ఉన్న బిడ్డను ఎదగడానకి ఉపయోగపడుతుంది.

బరువు తగ్గటానికి మీ బరువు పెరిగినట్లయితే, మొలకెత్తిన మొలకెత్తిన గింజలు తీసుకుంటే బరువును తగ్గుతారు. వీటిని తీసుకంటే శరీరంలో కొవ్వు పెరగకుండా నిరోధిస్తాయి.

Read Also.. Color Rice Benefits: మీకు తెలుసా? బియ్యంలోనూ రంగులుంటాయి.. ఏ రంగు ఎటువంటి ప్రయోజనం ఇస్తుందంటే..

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ